జోయంత బసుమతరీ
జోయంత బసుమతరీ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 21 మే 2021 | |||
ముందు | చందన్ బ్రహ్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సిడ్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1979 | ||
రాజకీయ పార్టీ | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | ||
నివాసం | కోక్రాఝర్, అస్సాం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జోయంత బసుమతరీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.అతను కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2024లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]జోయంత బసుమతరీ 1979లో జన్మించి 1999లో బొంగైగావ్ కళాశాల, గౌహతి విశ్వవిద్యాలయం నుండి బిఎ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జోయంత్ బసుమతరీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2021లో జరిగిన అస్సాం శాసనసభ ఎన్నికలలో యూపీపీఎల్ తరపున సిడ్లీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నుండి యూపీపీఎల్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కంపా బోర్గయేరిని 51583 ఓట్లతో ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో జోయంత బసుమతరీకి 488995 ఓట్లు రాగా, కంపా బోర్గయేరికి 437412 ఓట్లు రాగా, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India Today NE (13 March 2024). "Assam: UPPL MLA Joyanta Basumatary to contest from Kokrajhar LS seat" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ TimelineDaily (6 June 2024). "UPPL Marks Its First Victory In The Kokrajhar Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ India Today (6 June 2024). "Kokrajhar lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.