జొన్నపాడు (నందివాడ)
స్వరూపం
జొన్నపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°28′45″N 80°58′31″E / 16.479047°N 80.975358°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నందివాడ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521321 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
జొన్నపాడు కృష్ణా జిల్లా లోని నందివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సమీప గ్రామాలు
[మార్చు]గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మండవల్లి, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 52 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]హేమశ్రీ హయగ్రీవ పాఠశాల.
గామంలో జన్మించిన ప్రముఖులు
[మార్చు]
- నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య పుట్టిన గ్రామం.