జై రామ్ ఠాకూర్ మంత్రివర్గం
స్వరూపం
జై రామ్ ఠాకూర్ మంత్రివర్గం | |
---|---|
హిమాచల్ ప్రదేశ్ మంత్రిత్వ శాఖ | |
రూపొందిన తేదీ | 27 డిసెంబర్ 2017 |
రద్దైన తేదీ | 8 డిసెంబర్ 2022 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | గవర్నర్
రాజేంద్ర అర్లేకర్ |
ప్రభుత్వ నాయకుడు | జై రామ్ ఠాకూర్ |
మంత్రుల సంఖ్య | 12 |
తొలగించబడిన మంత్రులు (మరణం/రాజీనామా/తొలగింపు) | 3 |
పార్టీలు | బీజేపీ |
సభ స్థితి | మెజారిటీ
44 / 68 |
ప్రతిపక్షం | 21 / 68 |
ప్రతిపక్ష పార్టీ | ఐఎన్సీ |
ప్రతిపక్ష నేత | ముఖేష్ అగ్నిహోత్రి |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2017 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | వీరభద్ర సింగ్ మంత్రివర్గం |
తదుపరి నేత | సుఖ్విందర్ సింగ్ సుఖు మంత్రిత్వ శాఖ |
ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రుల జాబితా.[1] హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 27 డిసెంబర్ 2017న జై రామ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన కేబినెట్‌లోని మంత్రుల జాబితా ఇక్కడ ఉంది. కౌన్సిల్ మంత్రుల్లో ఆరుగురు రాజపుత్రులు.[2]
మంత్రుల మండలి
[మార్చు]పోర్ట్‌ఫోలియో | మంత్రి | పదవీ బాధ్యతలు నుండి | పదవీ బాధ్యతలు వరకు | పార్టీ | |
---|---|---|---|---|---|
ముఖ్యమంత్రి
జనరల్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ హోమ్ ఫైనాన్స్ పబ్లిక్ వర్క్స్ టూరిజం ప్లానింగ్ ఎక్సైజ్ & టాక్సేషన్ శాఖలు ఏ మంత్రికి కేటాయించబడలేదు |
జై రామ్ ఠాకూర్ | 27 డిసెంబర్ 2017 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
జలశక్తి మంత్రి,
ఉద్యానవన శాఖ మంత్రి, సైనిక్ సంక్షేమ శాఖ మంత్రి |
మహేందర్ సింగ్ | 27 డిసెంబర్ 2017 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల మంత్రి | కిషన్ కపూర్ | 27 డిసెంబర్ 2017 | 1 జూలై 2019 | బీజేపీ | |
రాజిందర్ గార్గ్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
న్యాయ మంత్రి & లీగల్ రిమెంబరెన్సర్
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి |
సురేష్ భరద్వాజ్ | 27 డిసెంబర్ 2017 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
విద్యాశాఖ మంత్రి | సురేష్ భరద్వాజ్ | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
గోవింద్ సింగ్ ఠాకూర్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
విద్యుత్ మంత్రి &
బహుళ ప్రయోజన ప్రాజెక్టుల సంప్రదాయేతర ఇంధన మంత్రి |
అనిల్ శర్మ | 27 డిసెంబర్ 2017 | ఏప్రిల్ 2019 | బీజేపీ | |
సుఖ్ రామ్ చౌదరి | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
టౌన్ & కంట్రీ ప్లానింగ్ మంత్రి హౌసింగ్ మంత్రి |
సర్వీన్ చౌదరి | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
సురేష్ భరద్వాజ్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి,
సమాచార సాంకేతిక శాఖ మంత్రి |
రామ్ లాల్ మార్కండ | 27 డిసెంబర్ 2017 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
వ్యవసాయ మంత్రి | రామ్ లాల్ మార్కండ | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
వీరేందర్ కన్వర్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి | విపిన్ సింగ్ పర్మార్ | 27 డిసెంబర్ 2017 | 26 ఫిబ్రవరి 2020 | బీజేపీ | |
రాజీవ్ సైజల్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
గ్రామీణాభివృద్ధి & పంచాయత్ రాజ్ మంత్రి
పశుసంవర్ధక & మత్స్య శాఖ మంత్రి |
వీరేందర్ కన్వర్ | 27 డిసెంబర్ 2017 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
పరిశ్రమల మంత్రి,
కార్మిక & ఉపాధి మంత్రి |
బిక్రమ్ సింగ్ | 27 డిసెంబర్ 2017 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
సాంకేతిక విద్య మంత్రి
వృత్తి & పారిశ్రామిక శిక్షణ మంత్రి |
బిక్రమ్ సింగ్ | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
రామ్ లాల్ మార్కండ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
మానవ వనరుల మంత్రి
యువజన సేవలు & క్రీడల మంత్రి |
జతిన్ పూరి | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
రాకేష్ పఠానియా | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
రవాణా శాఖ మంత్రి | గోవింద్ సింగ్ ఠాకూర్ | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
బిక్రమ్ సింగ్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
సామాజిక న్యాయం & సాధికారత మంత్రి | రాజీవ్ సైజల్ | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
సర్వీన్ చౌదరి | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
సహకార మంత్రి | రాజీవ్ సైజల్ | 27 డిసెంబర్ 2017 | 30 జూలై 2020 | బీజేపీ | |
సురేష్ భరద్వాజ్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | ||
దేవాదాయ శాఖ మంత్రి | మహేందర్ సింగ్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ | |
భాషా కళ & సంస్కృతి మంత్రి | గోవింద్ సింగ్ ఠాకూర్ | 30 జూలై 2020 | 8 డిసెంబర్ 2022 | బీజేపీ |
మాజీ మంత్రులు
[మార్చు]స.నెం. | పేరు | శాఖ | పార్టీ | కారణం | |
---|---|---|---|---|---|
01 | అనిల్ శర్మ | డిపార్ట్‌మెంట్ ఆఫ్ పవర్ & నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, MPP | బీజేపీ | రాజీనామా [5] | |
02 | కిషన్ కపూర్ | ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ | బీజేపీ | 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు | |
03 | విపిన్ సింగ్ పర్మార్ | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ | బీజేపీ | హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు |
మూలాలు
[మార్చు]- ↑ "Council of Ministers - Government of Himachal Pradesh, India".
- ↑ "Jai Ram Thakur's Himachal cabinet has a distinctly Rajput flavour". 27 December 2017.
- ↑ "HP portfolio allocation: CM Jai Ram Thakur retains Home, Finance | DD News".
- ↑ "HP CM reshuffles Cabinet, allocates portfolios to new Ministers | National News – India TV". August 2020.
- ↑ "Anil Sharma quits BJP cabinet in Himachal Pradesh". 12 April 2019. Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.