జై భేతాళ్
స్వరూపం
జై భేతాళ్ (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | నరసింహరాజు, మాధవి, అనూరాధ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విశ్వచిత్ర ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తెలుగులో వచ్చిన మొట్ట మొదటి 3-D చిత్రమిది. దీనికన్నా ముందు 'చిన్నారి చేతన్' ('ఛోటా చేతన్') డబ్బింగ్ చిత్రం వచ్చింది.
తారాగణం
[మార్చు]- నరసింహారాజు
- మాధవి
- అనురాధ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: విఠలాచార్య శ్రీనివాస్
- నిర్మాణ సంస్థ:విశ్వచిత్రా ప్రొడక్షన్స్
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నిర్మాత: జి.ఆర్.కె.రాజు
- సంగీతం:చక్రవర్తి
- విడుదల:18:10:1985
పాటల జాబితా
[మార్చు]1.అక్షయంబుగా కాశిలోపల అన్నపూర్ణ భవానివే, రచన: వేటూరి సుందర రామమూర్తి.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
