జై బోలో తెలంగాణ
స్వరూపం
(జై బోలో తెలంగాణా నుండి దారిమార్పు చెందింది)
'జైబోలో తెలంగాణ' తెలుగు చలన చిత్రం2011 న విడుదల ఉత్తమ దర్శకుడిగా, నిమ్మల శంకర్, ఉత్తమ గాయకుడిగా, గద్దర్ ఈ చిత్రం ద్వారా అవార్డులు అందుకున్నారు.ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి. ఇరానీ, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రి అందించారు.
జై బోలో తెలంగాణా | |
---|---|
![]() | |
దర్శకత్వం | నిమ్మల శంకర్ |
తారాగణం | జగపతిబాబు, సృతి హిరానీ, నందిని సిద్దారెడ్డి, వేద కుమార్, దేశపతి శ్రీనివాస్, వెంకట్ గోవాడ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2011 |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- జగపతి బాబు
- స్మృతి ఇరానీ
- కె.చంద్రశేఖరరావు
- మీరా నందన్
- ఎ.వి.ఎస్.
- శ్రావణ్
- సందీప్ సింగ్
- మల్లేష్
- వేద కుమార్
- మీనాక్షి
- దీక్షపాటి శ్రీనివాస్
- అల్లం నారాయణ
- మల్లేపల్లి లక్ష్మయ్య
- నందిని సిద్దారెడ్డి
- గద్దర్
- విమలక్క
- విద్యాసాగర్ రావు
- శివారెడ్డి
- ఇందూరెడ్డి
- నాగినీడు
- ప్రసాద్ బాబు
- భారతీరావు .
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన,దర్శకుడు: నిమ్మల శంకర్
- మాటలు: ఊడుగుల వేణు
- పాటలు:సుద్దాల అశోక్ తేజ, నందిని శిద్దారెడ్డి, గోరేటి వెంకన్న, గద్దర్
- గాయనీ గాయకులు: వందేమాతరం శ్రీనివాస్, శ్రీకృష్ణ, ఆదర్షిని, గద్దర్, చక్రీ, టీనా కమల్, వాసు, పావనిపాండే
- సంగీతం: చక్రీ
- కళ: అశోక్ కుమార్
- నృత్యాలు: శంకర్.ఎన్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి
- నిర్మాత: ఎన్.అంజనబాబు
- నిర్మాణ సంస్థ :మహాలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ .
పాటల జాబితా
[మార్చు]1. ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లోగేనా, రచన: నందిని సిద్దారెడ్డి, గానం. శ్రీకృష్ణ, ఆదర్శిని
2.జైబోలో తెలంగాణ, రచన: అందేశ్రీ, గానం.వందేమాతరం శ్రీనివాస్
3.పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, రచన:గద్దర్, గానం.గద్దర్
4.నిజమేనా నీ జతలోన హృదయాన,రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.చక్రీ, టినా కమల్
5.గారడీ చేస్తుండ్రు, రచన: కె.చంద్రశేఖరరావు, గానం.వాసు
6.ఈ గాయం ఈగాయం మానేదెప్పుడు ప్రేమ, రచన: గోరేటి వెంకన్న, గానం.చక్రీ, పావనిపాండే.
మూలాలు
[మార్చు]
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |