Jump to content

జైఫింగ్ టవర్

అక్షాంశ రేఖాంశాలు: 32°03′44.9″N 118°46′41″E / 32.062472°N 118.77806°E / 32.062472; 118.77806
వికీపీడియా నుండి
జైఫింగ్ టవర్
紫峰大厦
సెప్టెంబరు 2011లో జైఫింగ్ టవరు
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
రకంమిశ్రమ వినియోగం
ప్రదేశం1 జోంగ్యాన్ రోడ్డు
గులౌ జిల్లా, నాంజింగ్, జియాంగ్సు, చైనా
భౌగోళికాంశాలు32°03′44.9″N 118°46′41″E / 32.062472°N 118.77806°E / 32.062472; 118.77806
నిర్మాణ ప్రారంభంమే 2005
పూర్తి చేయబడినదిజనవరి 2010
ప్రారంభం18 December 2010[1]
వ్యయం5 బిలియన్లు RMB
ఎత్తు
నిర్మాణం ఎత్తు450 మీ. (1,480 అ.)[2]
పైకప్పు381 మీ. (1,250 అ.)
పైకప్పు నేల316.6 మీ. (1,039 అ.)[2]
పరిశీలనా కేంద్రం271.8 మీ. (892 అ.)[2]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య66 (+5 భూగర్భ అంతస్థులు)[2]
నేల వైశాల్యం1,480,350 sq ft (137,529 మీ2)
లిఫ్టులు / ఎలివేటర్లు54[2]
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిస్కిడ్మోర్  ఆర్కిటెక్చర్ సంస్థ
నిర్మాణ ఇంజనీర్స్కిడ్మోర్, ఔవింగ్స్, మెర్రిల్ల్
ప్రధాన కాంట్రాక్టర్షాంఘై నిర్మాణ సంస్థ
ఇతర విషయములు
పార్కింగ్1200
మూలాలు
[2][3]
ఆసియలోని ఎత్తయిన భవనాలతో పోల్చితే జైఫింగ్ టవర్ ఎత్తు

జైఫింగ్ టవర్ ( గ్రీన్లాండ్ సెంటర్-జైఫింగ్ టవర్ లేదా గ్రీన్లాండ్ స్క్వేర్ జైఫింగ్ టవర్, ఒకప్పుడు నాంజింగ్ గ్రీన్లాండ్ ఫైనాన్షియల్ సెంటార్)[3][4] జియంగ్సులోని నంజింగ్ లో ఉన్నది. ఇది 450 మీటర్ల ఎత్తుతో 66 అంతస్థులను కలిగి ఉన్నది. ఈ భవనం 2010లో పూర్తయింది. ఈ భవన క్రింద భాగంలో ఆఫీసులు, దుకాణాలు ఉన్నాయి. అగ్రభాగాన ఉన్న అంతస్తులలో హోటల్, అనేక రెస్టారెంట్లు, బహిరంగ వేధశాలు ఉన్నాయి. భవన పునాదిని కూడా వినియోగిస్తున్నారు, అది వివిద విభాగాలను వేరు చేయడానికి సహాయ పడుతుంది. ఈ భవనం ప్రస్తుతం నాన్జింగ్, జియాంగ్సు రాష్ట్రాలలో అత్యంత పొడవైనది, చైనాలో ఆరవ ఎత్తైనది, ప్రపంచంలోనే పద్నాలుగు ఎత్తైనది.

ఈ భవనాన్ని స్కిడ్మోర్  ఆర్కిటెక్చర్ సంస్థ, ఓవింగ్స్, మెర్రిల్ ఆండ్రియన్ స్మిత్ నాయకత్వంలోని రూపొందించింది.[5][6] ఈ భవనం 18,721 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. నాన్జింగ్ గ్రీన్ ల్యాండ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ ఇందులో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" 紫峰大厦开业庆典. Greenland Group. Archived from the original on 6 మార్చి 2011. Retrieved 5 March 2012.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Zifeng Tower - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 2013-10-04. Retrieved 2018-11-11.
  3. 3.0 3.1 "Zifeng Tower (formerly Nanjing Greenland Financial Center)". Skidmore, Owings and Merrill. 9 January 2009. Archived from the original on 7 మార్చి 2012. Retrieved 5 March 2012.
  4. "Zifeng Tower Official website (English version)". Greenland Group. Archived from the original on 7 సెప్టెంబరు 2012. Retrieved 11 నవంబరు 2018.CS1 maint: Unfit url (link) "Zifeng Tower Official website (English version)". Greenland Group. Archived from the original on 7 సెప్టెంబరు 2012. Retrieved 11 నవంబరు 2018.
  5. "Zifeng Tower". Adrian Smith + Gordon Gill Architecture. Retrieved 29 August 2013.
  6. "Nanjing Greenland Financial Center". Emporis. Retrieved 31 January 2009.

బాహ్య లింకులు

[మార్చు]