జె. ఎస్. మహాషబ్దే
స్వరూపం
జె.ఎస్. మహాశబ్దే | |
---|---|
జననం | ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
వృత్తి | నేత్ర వైద్యుడు |
పిల్లలు | సుధీర్ మహాశబ్దే |
పురస్కారాలు | పద్మశ్రీ |
జనార్దన్ శంకర్ మహాషబ్దే భారతీయ నేత్ర వైద్యుడు.[1] అతను మహాషబ్దే నేత్రాలయ, ఇండోర్ కంటి ఆసుపత్రిని స్థాపించాడు.[2][3] ఇండోర్ డివిజనల్ ఆప్తాల్మాలజిస్ట్ సొసైటీ (ఐడోస్) ప్రారంభ సభ్యులలో ఆయన ఒకరు.[4] భారత ప్రభుత్వం 1992లో ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[5] ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ నేత్ర వైద్యుడి జ్ఞాపకార్థం మహాషబ్దే అవార్డును ఏర్పాటు చేసింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Index Ophthalmologicus. International Council of Ophthalmology. 2015. ISBN 9789401019644. Retrieved 15 October 2015.
- ↑ "Meet the Ophthalmologist". Mahashabde Netralaya. 2015. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 15 October 2015.
- ↑ "Indore Eye Hospital". Indore Eye Hospital. 2015. Archived from the original on 4 March 2016. Retrieved 15 October 2015.
- ↑ "We Remember Them". Indore Divisional Ophthalmological Society. 2015. Archived from the original on 28 అక్టోబరు 2019. Retrieved 15 October 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ "Mahashabde Award". All India Ophthalmological Society. 2015. Archived from the original on 3 March 2016. Retrieved 15 October 2015.