జె.కే రితేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జె.కె. రితేష్ (5 మార్చి 1973 - 13 ఏప్రిల్ 2019) భారతదేశానికి చెందిన నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రామనాథపురం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు Ref
2007 కానల్ నీర్ రాజవేల్
2008 నాయగన్ గురువు
2010 పెన్ సింగం అతిధి పాత్ర
2019 ఎల్.కె.జి రామరాజ్ పాండియన్
మరణం
[మార్చు]

రితేష్ 46 సంవత్సరాల వయస్సులో రామనాథపురంలో గుండెపోటు కారణంగా 13 ఏప్రిల్ 2019న మరణించాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Actor-politician J K Rithesh dies at 46". 14 April 2019. Archived from the original on 14 April 2019. Retrieved 13 April 2019.
  2. Upadhyaya, Prakash (13 April 2019). "Tamil actor and politician JK Rithesh dies of cardiac arrest; celebs, fans express condolence over shocking death". International Business Times, India Edition. Archived from the original on 13 April 2019. Retrieved 13 April 2019.