జెఫ్ బెజోస్
స్వరూపం
జెఫ్ బెజోస్ | |
---|---|
జననం | జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ 1964 జనవరి 12 Albuquerque, New Mexico, U.S. |
విద్య | Princeton University (BSE) |
వృత్తి | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అమెజాన్ వ్యవస్థాపకుడు |
బిరుదు | మూస:Unbulleted indent list |
జీవిత భాగస్వామి | మెకంజీ స్కాట్
(m. 1993; div. 2019) |
భాగస్వామి | లారెన్ శాంచెజ్ (2019–present; engaged) |
పిల్లలు | 4 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | మార్క్ బెజోస్ (సవతి సోదరుడు)[1] |
సంతకం | |
జెఫ్ బెజోస్ అని పిలువబడే జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ (జ. జనవరి 12, 1964) ఒక అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ అయిన అమెజాన్ వ్యవస్థాపక ఛైర్మన్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. నవంబరు 13, 2024 నాటికి ఫోర్బ్స్ ధనవంతుల జాబితా, బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల జాబితా ప్రకారం సుమారు 230 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ధనవంతుడు.[2] 2017 నుంచి 2021 వరకు అత్యంత ధనికుడిగా మొదటి స్థానంలో ఉన్నాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Jonge, Peter de (March 14, 1999). "Riding the Wild, Perilous Waters of Amazone.com". The New York Times. ISSN 0362-4331. Archived from the original on July 9, 2022. Retrieved July 9, 2022.
- ↑ "The Real-Time Billionaires List: Jeff Bezos". Forbes. Archived from the original on May 13, 2024. Retrieved November 7, 2024.
- ↑ "Bloomberg Billionaire Index – Jeff Bezos". Bloomberg L.P. Archived from the original on January 13, 2018. Retrieved May 19, 2024.
- ↑ "Jeff Bezos". Forbes. Archived from the original on January 10, 2022. Retrieved January 10, 2022.