Coordinates: 15°51′51″N 78°23′05″E / 15.8642°N 78.3847°E / 15.8642; 78.3847

జూపాడు బంగ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°51′51″N 78°23′05″E / 15.8642°N 78.3847°E / 15.8642; 78.3847
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండలంజూపాడు బంగ్లా మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


జూపాడు బంగ్లా (గ్రామం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, జూపాడు బంగ్లా మండలం లోని గ్రామం. ఇది జూపాడు మండలానికి కేంద్రం.

ఇది కర్నూలు - దోర్నాల జాతీయ రహదారి 340C పై ఉంది. కర్నూలు పట్టణం నుండి తూర్పు దిశగా 46 కిమీ దూరంలో వుంది. నంద్యాల 46 కిమీ, చాపిరేవుల 49 కిమీ, బేతంచర్ల 59 కిమీ ఇతర దగ్గరలోని పట్టణాలు. కోట్ల రైల్వే స్టేషన్, కర్నూలు నగర రైల్వే స్టేషన్ ఇక్కడి దగ్గరి రైల్వే స్టేషన్లు. ఇక్కడ దగ్గరలో తంగడంచ లో బహత్తర విత్తనాల పార్కు నిర్మాణం చేపట్టారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Somireddy wants speedy completion of Mega Seed Park". The Hans India. 2019-02-15.

వెలుపలి లింకులు

[మార్చు]