Jump to content

జూన్ 2007

వికీపీడియా నుండి
వర్తమాన ఘటనలు | 2007 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2006 ఘటనలు
జూన్ 2007
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

పతాక శీర్షికలు

2007 జూన్ 1, శుక్రవారం

[మార్చు]
సురేష్‌రెడ్డి
  • 610 జీవో పై ఏర్పాటైన శాసనసభా సంఘం నుండి తెలంగాణేతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన గాదె వెంకటరెడ్డి, గోవిందరెడ్డి, శైలజానాథ్‌, రవిబాబు, పార్థసారథి, వేదవ్యాస్‌, సాంబయ్యలు రాజీనామా చేసారు. గాదె వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం స్పీకర్‌ సురేష్‌రెడ్డిని కలిసి కమిటీ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు పత్రాల్ని సమర్పించింది. కమిటీ ఛైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని స్పీకర్‌ తెలిపాడు. ఈనాడు

2007 జూన్ 3, ఆదివారం

[మార్చు]
  • ప్రభుత్వ - ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంతో కార్పొరేట్‌ ప్రమాణాలతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయతలపెట్టిన కాన్సెప్టు స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి సమక్షంలో జూన్ 2 న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు సంస్థలు ఈ ప్రతిపాదన పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
"https://te.wikipedia.org/w/index.php?title=జూన్_2007&oldid=3272048" నుండి వెలికితీశారు