జూజూ
స్వరూపం
జూజూ (ZooZoo) | |
---|---|
ఏజెన్సీ | ఓగిల్వీ & మాదర్ |
ఖాతాదారుడు | వొడఫోన్ |
ఉత్పత్తి |
|
దర్శకులు | ప్రకాశ్ వర్మ |
నిర్మాణ సంస్థ | Nirvana Films |
నిర్మాత | రాజీవ్ రావ్ |
జూజూ లేదా జుజు ఒక వాణిజ్య ప్రకటన పాత్రధారి. ఇవి ప్రముఖ టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ప్రచారం కొరకు సృష్టించబడ్డాయి. వీటి ప్రకటనలు ఎంతో సృజనాత్మకంగా ఉండి చిన్నారులను ఎక్కువగా ఆకట్టుకొంటాయి.