జీ కర్దా
స్వరూపం
జీ కర్దా | |
---|---|
జానర్ |
|
రచయిత |
|
దర్శకత్వం | అరుణిమా శర్మ |
తారాగణం |
|
సంగీతం | సచిన్ - జిగర్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | దినేష్ విజయన్ |
ఛాయాగ్రహణం | మహేంద్ర జె. శెట్టి |
ఎడిటర్లు |
|
నిడివి | 29 - 39 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | మ్యాడ్‌డాక్ ఫిలింస్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
వాస్తవ విడుదల | 15 జూన్ 2023 |
జీ కర్దా 2023లో హిందీలో విడుదలైన రొమాంటిక్ డ్రామా వెబ్‌సిరీస్. మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన వెబ్ సిరీస్ కు అరుణిమా శర్మ దర్శకత్వం వహించాడు. తమన్నా భాటియా, షిమ్ గులాటి, అన్యాసింగ్, హుస్సేన్ దలాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను జూన్ 5న విడుదల చేయగా, ఈ వెబ్‌సిరీస్ జూన్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- తమన్నా భాటియా — లావణ్య సింగ్
- సుహైల్ నయ్యర్ — రిషబ్ రాథోడ్
- ఆషిమ్ గులాటి — అర్జున్ గిల్
- అన్య సింగ్ — ప్రీత్ చుహర్మలాని
- హుస్సేన్ దలాల్ — షాహిద్ అన్సార్
- సంవేద సువల్కా — శీతల్ కోటడియా
- సయన్ బెనర్జీ — మెల్రాయ్ డి మోంటే
- మల్హర్ థాకర్ — సమీర్ కోటడియా
- సిమోన్ సింగ్ — అంతరా సింగ్, లావణ్య తల్లి
- కిరా నారాయణన్ — ఆయత్
- వేదాంత్ సిన్హా — యువ షాహిద్
- చాహత్ తేవానీ — యంగ్ లావణ్య
- అయాన్ జుబేర్ రెహ్మానీ — యువ అర్జున్
- వరుణ్ బుద్ధదేవ్ — యువ రిషబ్
మూలాలు
[మార్చు]- ↑ "OTT release of romance drama 'Jee Karda' starring Tamannaah on June 15". The Times of India. 2 జూన్ 2023. ISSN 0971-8257. Archived from the original on 4 జూన్ 2023. Retrieved 3 జూన్ 2023.
- ↑ "Tamannaah Bhatia, Aashim Gulati's romantic drama Jee Karda to premiere on Prime Video on THIS date". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2 జూన్ 2023. Retrieved 3 జూన్ 2023.