జీవితంలో వసంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవితంలో వసంతం
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం యు. వి. పాణి
తారాగణం రామకృష్ణ ,
చంద్రకళ
నిర్మాణ సంస్థ శశికళా చిత్ర
భాష తెలుగు

జీవితంలో వసంతం 1977 సెప్టెంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. శశికళా చిత్ర పతాకంపై బాలినేని వెంకటేశ్వర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యు.ఎస్.వి.పాణి దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, ప్రభ, చంద్రకళ, రాజబాలు లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతానన్ందించాడు. [1]


తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: యు.ఎస్.వి.ఫణి
  • స్టూడియో: శశికళా చిత్ర
  • నిర్మాత: బాలినేని వెంకటేశ్వర రెడ్డి;
  • ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట రత్నం;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర, వీటూరి
  • స్క్రీన్ ప్లే: యు.ఎస్.వి. ఫణి;
  • సంభాషణ: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం


పాటల జాబితా

[మార్చు]

1.మేళతాళాలతో వేద మంత్రాలతో రేపు కళ్యాణవైభోగమే,(సంతొషం), రచన:ఆరుద్ర, గానం. పులపాక సుశీల

2.ఈ జంట దీపాలు వెలగాలని నీ కంటిముందే నిలవాలని, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పి సుశీల

3.కన్నెపడుచులంతా చేరి, రచన:కొసరాజు రాఘవయ్య , గానం.పి.సుశీల, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం బృందం

4.నీలగిరి చల్లన నీ ఒడి వెచ్చన నువ్వు నేను, రచన: వేటూరి, గానం శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.

మూలాలు

[మార్చు]
  1. "Jeevithamlo Vasantham (1977)". Indiancine.ma. Retrieved 2021-05-27.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.