Jump to content

జీయెడిట్

వికీపీడియా నుండి
జీయెడిట్

వికీపీడియా పుట కోసం XHTML సంకేతరచనను వర్ణసంకేతతతో వ్యాకరణ ఉద్దీపనాన్ని చూపిస్తున్న జీయెడిట్ 3.2.1
అభివృద్ధిచేసినవారు పాలో మ్యాగి
పాలో బొరెల్లి
స్టీవ్ ప్రెసినాక్స్
జెస్సి వాన్ డెన్ కీబూమ్
జేమ్స్ విల్కాక్స్
కెమ సెలోరియో
ఫెడెరికో మీనా
మొదటి విడుదల 12 ఫిబ్రవరి 1999 (1999-02-12)
ప్రోగ్రామింగ్ భాష సీ, పైథాన్
నిర్వహణ వ్యవస్థ Cross-platform
భాషల లభ్యత English
రకము పాఠ్య కూర్పరి
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్

జియెడిట్ అనేది గ్నోమ్ రంగస్థల పర్యావరణంలో అప్రమేయంగా ఉండే పాఠ్య కూర్పరి. ఇది లినక్సుకు మాత్రమే కాక మ్యాక్, విండోస్ వ్యవస్థలకు కూడా అందుబాటులో ఉంది. ఇందులో మూల సంకేతాన్ని (సోర్స్ కోడ్), నిర్మాణాత్మకమైన పాఠ్యాన్ని (మార్కప్ లాంగ్వేజెస్) సవరించుటకు అనుకూలమైన పనిముట్లను కలిగివుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=జీయెడిట్&oldid=3494372" నుండి వెలికితీశారు