జీకాంప్రిస్
స్వరూపం
జీకాంప్రిస్ | |
---|---|
Gcompris-logo-square.png | |
Gcompris screenshots.png | |
అభివృద్ధిచేసినవారు | బ్రునో కౌడుయిన్ (maintainer) |
సరికొత్త విడుదల | 15.02 / ఫిబ్రవరి 1, 2015 |
ప్రోగ్రామింగ్ భాష | |
నిర్వహణ వ్యవస్థ | లినక్స్, మైక్రోసాఫ్ట్ విండోసు, Mac OS X |
వేదిక | |
భాషల లభ్యత | 50కి పైగా భాషలలో |
ఆభివృద్ది దశ | క్రియాశీలం |
రకము | Educational entertainment, విద్యా సాఫ్ట్వేర్ |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
జీకాంప్రిస్ అనేది 2 నుండి 10 ఏళ్ళలోపు ఉన్న చిన్నారుల కోసం తయారుచేసిన ఒక విద్యాసంబంధిత వినోదపు సాఫ్ట్వేర్. నిజానికి ఇది సీ, పైథాన్ భాషలలో జీటికె+ విడ్జెట్ టూల్‌కిట్ ను వాడి వ్రాయబడింది, కానీ 2014 ఆరంభం నుండి సీ++, క్యూయంయెల్ భాషలలో క్యూటీ+ విడ్జెట్ టూల్‌కిట్ ను వాడి మరలా వ్రాస్తున్నారు.
జీకాంప్రిస్ ఒక స్వేచ్ఛా, స్వతంత్ర సాఫ్ట్వేర్, ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ 2 క్రింద విడుదలచేయబడింది, గ్నూ పరియోజనలో భాగంగా ఉంది. ఇది గ్నూ/లినక్స్, విండోసు, మ్యాక్ వంటి నిర్వాహక వ్యవస్థలలో ఉపయోగించుటకు అందుబాటులో ఉంది.
బాహ్య లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో GComprisకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- అధికారిక జాలగూడు
- విండోసు, లినక్స్, మ్యాక్ రూపాంతరాలు దింపుకోండి
- సోర్సుకోడు (Qt)
- సోర్సు కోడు (Legacy)