జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (కర్నూలు)
స్వరూపం
స్థాపితం | 2007 |
---|---|
స్థానం | కర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 15°47′51″N 78°04′40″E / 15.7975°N 78.0777°E |
అనుబంధాలు | జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం |
జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలుకు సమీపంలోని పసుపులలో ఉన్న ఒక కళాశాల. దీనిని 2007 లో జి. పుల్లయ్య స్థాపించాడు. ఈ కళాశాలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆమోదించింది. అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇది ఐదు సబ్జెక్టులలో బిటెక్ కోర్సులను అందిస్తుంది:
కోర్సులు
[మార్చు]- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
దీనికి ఎంబిఎ ప్రోగ్రామ్ కూడా ఉంది.