జిల్ సాల్బ్రే
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జిలియన్ మార్గరెట్ సాల్‌బ్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లోయర్ హట్, న్యూజీలాండ్ | 1943 ఫిబ్రవరి 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 51) | 1966 జూన్ 18 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 11) | 1973 జూన్ 23 - Trinidad and Tobago తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1973 జూన్ 21 - Young England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1963/64–1964/65 | ఒటాగో స్పార్క్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1965/66–1976/77 | వెల్లింగ్‌టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 నవంబరు 14 |
జిలియన్ మార్గరెట్ సాల్బ్రే (జననం 1943, ఫిబ్రవరి 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా ఎడమ చేతి ఫాస్ట్-మీడియం బౌలింగ్ తోనూ, కుడిచేతి బ్యాటింగ్ తోనూ రాణించఃఇంది.
క్రికెట్ రంగం
[మార్చు]1966 - 1975 మధ్య న్యూజీలాండ్ తరపున పదకొండు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1973 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో మూడవ స్థానంలో నిలిచిన న్యూజీలాండ్ జట్టులో పాల్గొన్నది. ఒటాగో, వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
1976లో, ఆక్లాండ్‌తో జరిగిన హాలీబర్టన్ జాన్‌స్టోన్ షీల్డ్ మ్యాచ్‌లో, 16 ఓవర్లలో 9/22తోబౌలింగ్‌లో రాణించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Jill Saulbrey". ESPNCricinfo. Retrieved 14 November 2021.
- ↑ "Player Profile: Jill Saulbrey". CricketArchive. Retrieved 14 November 2021.
- ↑ "Auckland Women v Wellington Women, Hallyburton Johnstone Shield 1975/76". CricketArchive. Retrieved 14 November 2021.