జియాన్ చంద్ గుప్తా
స్వరూపం
జియాన్ చంద్ గుప్తా | |||
| |||
పదవీ కాలం 2019 నవంబరు 4 – 2024 అక్టోబరు 25 | |||
డిప్యూటీ | రణబీర్ సింగ్ గాంగ్వా | ||
---|---|---|---|
ముందు | కన్వర్ పాల్ గుజ్జర్ | ||
తరువాత | హర్విందర్ కళ్యాణ్ | ||
పదవీ కాలం 2014 – 2024 | |||
ముందు | దేవేందర్ కుమార్ బన్సాల్ | ||
తరువాత | చందర్ మోహన్ బిష్ణోయ్ | ||
నియోజకవర్గం | పంచకుల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జియాన్ చంద్ గుప్తా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను పంచకుల నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 నవంబర్ 4 నుండి 2024 అక్టోబర్ 25 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]- 1991 - 1992, 1993 - 1995, 1995 - 1997 రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చండీగఢ్
- 23.12.1997 నుండి 23.12.1998 వరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
- 2002 - 2005, 2009 - 2012 , భారతీయ జనతా పార్టీ హర్యానా ప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి
- 2006-2008 భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
- హర్యానా ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ “అజీవన్ సహ్యోగ్ నిధి”
- 2014: పంచకుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
- 24.04.2015 నుండి 26.10.2019 వరకు హర్యానా శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్
- 08.03.2016 నుండి 26.10.2019 వరకు హర్యానా శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్
- 2019: పంచకుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
- 2019 నవంబర్ 4 నుండి 2024 అక్టోబర్ 25 వరకు హర్యానా శాసనసభ స్పీకర్[4]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (4 November 2019). "Gian Chand Gupta unanimously elected Haryana Assembly speaker" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Hindu (4 November 2019). "Gian Chand Gupta new Haryana Speaker". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.