జిబేష్ కుమార్
స్వరూపం
జిబేష్ కుమార్ | |||
| |||
రాష్ట్ర కార్మిక వనరుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | విజయ్ కుమార్ సిన్హా | ||
---|---|---|---|
సమాచార సాంకేతిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | సుశీల్ కుమార్ మోడీ | ||
తరువాత | మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరీ | ||
పర్యాటక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | కృష్ణ కుమార్ రిషి | ||
తరువాత | నారాయణ్ ప్రసాద్ | ||
గనుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | బ్రీజ్ కిషోర్ బింద్ | ||
తరువాత | జనక్ రామ్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 | |||
ముందు | రిషి మిశ్రా | ||
నియోజకవర్గం | జాలే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బీహార్ | 1973 జూలై 25||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | రామ్ కృపాల్ మిశ్రా | ||
జీవిత భాగస్వామి | సూచిత మిశ్రా | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ |
జిబేష్ కుమార్ (జననం 1973 జూలై 25) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు జాలే శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర కార్మిక వనరుల, సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1981 నుండి 1998 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యుడు.
- 1998 నుండి 2002 వరకు బీజేపీ ప్రాథమిక సభ్యుడు
- 2002 నుండి భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యుడు
- 2015లో జాలే నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2020లో జాలే నియోజకవర్గం నుండి 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (17 November 2020). "Nine debutant ministers in Bihar cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.