జితేంద్ర చౌదరి
స్వరూపం
జితేంద్ర చౌదరి (జననం 27 జూన్ 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై త్రిపుర రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో త్రిపుర తూర్పు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
ఎన్నికలలో పోటీ
[మార్చు]ఎన్నిక | సంవత్సరం | పార్టీ | నియోజకవర్గం | ప్రత్యర్థి | ఫలితం | మెజారిటీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
లోక్‌సభ | 2014 | సీపీఐ (ఎం) | త్రిపుర తూర్పు | ఐఎన్‌సీ | సచిత్ర దెబ్బర్మ | గెలుపు | 4,84,358 | ||
2019 | సీపీఐ (ఎం) | బీజేపీ | రెబతి త్రిపుర | ఓటమి | 2,81,163 | ||||
త్రిపుర శాసనసభ | 1983 | సీపీఐ (ఎం) | మను | ఐఎన్‌సీ | అంగ్జు మోగ్ | ఓటమి | 1,942 | ||
1988 | సీపీఐ (ఎం) | ఐఎన్‌సీ | అంగ్జు మోగ్ | ఓటమి | 169 | ||||
1993 | సీపీఐ (ఎం) | ఐఎన్‌సీ | అంగ్జు మోగ్ | గెలుపు | 2,674 | ||||
1998 | సీపీఐ (ఎం) | ఐఎన్‌సీ | జాయ్‌కిషోర్ త్రిపుర | గెలుపు | 3,732 | ||||
2003 | సీపీఐ (ఎం) | ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా | చందన్ త్రిపుర | గెలుపు | 4,105 | ||||
2008 | సీపీఐ (ఎం) | ఐఎన్‌సీ | తైఖై మోగ్ | గెలుపు | 6,160 | ||||
2013 | సీపీఐ (ఎం) | ఐఎన్‌సీ | చండీ చరణ్ త్రిపుర | గెలుపు | 6,896 | ||||
2023[6][7] | సీపీఐ (ఎం) | సబ్రూమ్ | బీజేపీ | శంకర్ రాయ్ | గెలుపు | 396 |
మూలాలు
[మార్చు]- ↑ "Tripura State Conference of CPI(M) Concludes". Communist Party of India (Marxist) (in ఇంగ్లీష్). 6 March 2022.
- ↑ "Jitendra Choudhury elected CPI(M)'s Tripura state secretary". ThePrint. 27 February 2022. Retrieved 24 November 2023.
- ↑ Bureau, The Hindu (24 January 2023). "Tripura CPI(M) State Committee meeting endorses alliance with Congress, smaller left parties". The Hindu (in Indian English).
- ↑ "Election results 2014: CPI-M wins both Lok Sabha seats in Tripura". The Economic Times. 17 May 2014. Retrieved 21 April 2020.
- ↑ "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 21 April 2020.
- ↑ Hindustan Times (2 March 2023). "Tripura election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ The Indian Express (2 March 2023). "Tripura Assembly election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.