Jump to content

జార్ఖండ్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
జార్ఖండ్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్విరాట్ సింగ్
కోచ్శివశంకరరావు
యజమానిజార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం2004
స్వంత మైదానంJSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచి
సామర్థ్యం50,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
ఇరానీ కప్ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు1 (2010-11)
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్Jharkhand State Cricket Association

జార్ఖండ్ క్రికెట్ జట్టు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. [1] [2] [3] పాత రాష్ట్రమైన బీహార్‌ను జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలుగా విభజించినప్పుడు, జార్ఖండ్ జట్టును స్థాపించారు.

చరిత్ర

[మార్చు]

జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ను 2000 నవంబరు 15 న స్థాపించారు. రాజ్‌కోట్‌లోని మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్‌లో 2004/05 రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రపై 2004 నవంబరు లో జట్టు తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్ డ్రా అయింది. [4]

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి 2010/11 విజయ్ హరారే ట్రోఫీని జట్టు గెలుచుకుంది. [5]

2021లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. భారత్‌లో 50 ఓవర్ల దేశీయ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. [6] 2022 మార్చిలో 2021-22 రంజీ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్, 880 పరుగులు చేసి, ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో తమ అత్యధిక జట్టు టోటల్‌ను నమోదు చేసింది.[7] రంజీ ట్రోఫీలో ఇది నాల్గవ అత్యధిక జట్టు స్కోరు.[8]

ప్రముఖ ఆటగాళ్లు

[మార్చు]

భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన జార్ఖండ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) జార్ఖండ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

దేశీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్లు:

  • ఇషాంక్ జగ్గీ
  • రాహుల్ శుక్లా

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

అంతర్జాతీయ పోటీల్లో ఆడిన ఆటగాళ్ల పేర్లను బొద్దుగా చూపించాం

పేరు పుట్టినరోజు బ్యాఅటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
బ్యాటర్లు
విరాట్ సింగ్ (1997-12-08) 8 డిసెంబరు 1997 (age 27) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ Captain
సౌరభ్ తివారీ (1989-12-30) 30 డిసెంబరు 1989 (age 35) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
కుమార్ సూరజ్ (1997-03-16) 16 మార్చి 1997 (age 27) ఎడమచేతి వాటం
కుమార్ దేవబ్రత్ (1992-10-24) 24 అక్టోబరు 1992 (age 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
నజీమ్ సిద్ధిఖీ (1994-10-17) 17 అక్టోబరు 1994 (age 30) కుడిచేతి వాటం
ఆర్యమాన్ సేన్ (2000-01-15) 15 జనవరి 2000 (age 25) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
ఆయుష్ భరద్వాజ్ (1995-10-30) 30 అక్టోబరు 1995 (age 29) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ఆల్ రౌండర్లు
అనుకుల్ రాయ్ (1998-11-30) 30 నవంబరు 1998 (age 26) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Plays for Kolkata Knight Riders in IPL
ఉత్కర్ష్ సింగ్ (1998-05-07) 7 మే 1998 (age 26) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
సుప్రియో చక్రవర్తి (1995-05-09) 9 మే 1995 (age 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రాజన్‌దీప్ సింగ్ కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వికెట్ కీపర్లు
కుమార్ కుశాగ్రా (2004-10-23) 23 అక్టోబరు 2004 (age 20) కుడిచేతి వాటం
ఇషాన్ కిషన్ (1998-07-18) 18 జూలై 1998 (age 26) ఎడమచేతి వాటం Plays for Mumbai Indians in IPL
పంకజ్ కుమార్ (1999-11-12) 12 నవంబరు 1999 (age 25) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
షాబాజ్ నదీమ్ (1989-09-12) 12 సెప్టెంబరు 1989 (age 35) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
మనీషి కుమార్ (2003-11-03) 3 నవంబరు 2003 (age 21) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
ఫాస్ట్ బౌలర్లు
రాహుల్ శుక్లా (1990-08-28) 28 ఆగస్టు 1990 (age 34) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
వికాష్ సింగ్ (1994-06-28) 28 జూన్ 1994 (age 30) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం
ఆశిష్ కుమార్ (1988-12-10) 10 డిసెంబరు 1988 (age 36) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
వివేకానంద తివారీ (1998-10-05) 5 అక్టోబరు 1998 (age 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
సుశాంత్ మిశ్రా (2000-12-23) 23 డిసెంబరు 2000 (age 24) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్
బాల కృష్ణ (1998-12-11) 11 డిసెంబరు 1998 (age 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్

కోచింగ్ సిబ్బంది

[మార్చు]
  • ప్రధాన కోచ్ :- ఎస్.ఎస్.రావు
  • అసిస్టెంట్ కోచ్ :- సతీష్ సింగ్


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nadeem retained as Jharkhand Ranji skipper : Cricketnext". cricketnext.in.com. Archived from the original on 6 September 2012. Retrieved 17 January 2022.
  2. "Second camp for Jharkhand Ranji team at Keenan - Times of India". Archived from the original on 16 February 2013.
  3. "Jharkhand team for Vijay Hazare Trophy announced". Zeenews.india.com. 18 February 2012. Retrieved 17 April 2021.
  4. "Saurashtra v Jharkhand 2004-05". CricketArchive. Retrieved 26 December 2016.
  5. "Nadeem stars in Jharkhand's title win". ESPNcricinfo. Retrieved 17 April 2021.
  6. "Mumbai Indians' star scored 173, earned national team call-up". Six Sports. 21 February 2021. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 21 February 2021.
  7. "Kushagra and Nadeem lead Jharkhand to record total". ESPN Cricinfo. Retrieved 13 March 2022.
  8. "Ranji Trophy 2021-22: Jharkhand bowled out for 880, record fourth-highest Ranji Trophy team total". Sports Tiger. Retrieved 14 March 2022.