Jump to content

జాన్ హాలీవుడ్

వికీపీడియా నుండి
John Hollywood
దస్త్రం:John Edgar Hollywood.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
John Edgar Hollywood
పుట్టిన తేదీ(1926-05-23)1926 మే 23
Auckland, New Zealand
మరణించిన తేదీ1952 జూలై 16(1952-07-16) (వయసు 26)
Sydney, Australia
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm fast-medium
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1947/48–1949/50Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 7
చేసిన పరుగులు 41
బ్యాటింగు సగటు 10.25
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 17*
వేసిన బంతులు 1,832
వికెట్లు 25
బౌలింగు సగటు 28.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/86
క్యాచ్‌లు/స్టంపింగులు 3/–
మూలం: Cricinfo, 2018 10 February

జాన్ హాలీవుడ్ (1926 మే 23 -1952 జూలై 16 న్యూజిలాండ్ క్రికెట్ క్రీడాకారుడు. అతను 1947-1950 మధ్య ఆక్లాండ్ తరపున ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు.[1][2] అతను పశువైద్య విద్యను అభ్యసించడానికి సిడ్నీ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1952 జూలైలో మరణించాడు.[3] ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదు చేయబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "John Hollywood". ESPN Cricinfo. Retrieved 12 June 2016.
  2. "John Hollywood". Cricket Archive. Retrieved 12 June 2016.
  3. . "Open Letter to Society Members".
  4. "Mental health help there for NZ cricketers". Stuff. Retrieved 12 June 2016.