Jump to content

జాన్ బుష్

వికీపీడియా నుండి
జాన్ బుష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బెంజమిన్ జాన్ బుష్
పుట్టిన తేదీ1867
క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్
మరణించిన తేదీ1913, జూన్ 29 1913 (aged 45–46)
క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1887/88Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు 10
బ్యాటింగు సగటు 10.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 6*
వేసిన బంతులు 236
వికెట్లు 8
బౌలింగు సగటు 7.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/40
క్యాచ్‌లు/స్టంపింగులు 1/–
మూలం: Cricinfo, 26 October 2024

బెంజమిన్ జాన్ బుష్ (1867 – 29 జూన్ 1913) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1887/88లో కాంటర్‌బరీ తరపున ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఆడాడు. డేవిడ్ డన్‌లప్‌తో బౌలింగ్‌ను ప్రారంభించాడు. మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు, అయినప్పటికీ కాంటర్‌బరీ ఓడిపోయింది.[1][2]

పెయింటర్‌గా పనిచేసిన బుష్ ఎపిలెప్టిక్ ఫిట్స్‌తో బాధపడ్డాడు. అతను 1913 జూన్ లో ఒక సాయంత్రం క్రైస్ట్‌చర్చ్‌లోని మూర్‌హౌస్ అవెన్యూలో అపస్మారక స్థితిలో పడిపోయి అతని తలకి గాయమయింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన మరుసటి రోజు స్పృహలోకి రాకుండానే చనిపోయాడు.[3][3]

మూలాలు

[మార్చు]
  1. "John Bush". ESPN Cricinfo. Retrieved 14 October 2020.
  2. "Otago v Canterbury 1887-88". CricketArchive. Retrieved 26 October 2024.
  3. 3.0 3.1 Error on call to Template:cite paper: Parameter title must be specified

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జాన్_బుష్&oldid=4423509" నుండి వెలికితీశారు