జాన్ కొక్కెన్
స్వరూపం
జాన్ కొక్కెన్ | |
---|---|
జననం | అనిష్ జాన్ కొక్కెన్ 27 మార్చి 1981 (వయస్సు 42) |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
జాన్ కొక్కెన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన తెలుగు, కన్నడ, తమిళం & మలయాళ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలలో నటించి 2021లో విడుదలైన సర్పత్త పరంబరై లో తన నటనకుగాను మంచి గుర్తింపు పొందాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అనిష్ జాన్ కొక్కెన్ కేరళలోని త్రిస్సూర్‌లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించి మహారాష్ట్రలోని ముంబైలో పెరిగాడు. అతని తండ్రి జాన్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, తల్లి నర్సు. అతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు.[2][3] కొక్కెన్ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆ తరువాత హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశాడు.[4]
వివాహం
[మార్చు]కొక్కెన్ నటి మీరా వాసుదేవన్‌ను 2012లో వివాహం చేసుకొని[5] 2016లో విడాకులు తీసుకున్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఏప్రిల్ 2019లో నటి పూజా రామచంద్రన్‌ని వివాహం చేసుకున్నాడు.[6][7] వారికి ఒక కుమారుడు కియాన్ కొక్కెన్ ఉన్నాడు.[8][9]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2006 | కలాభం | జిహాదీ ఉగ్రవాది భాయ్ | మలయాళం | |
2009 | సింగపూర్‌లో ప్రేమ | రాహుల్ | ||
ఐజి | యాసర్ షా | |||
2010 | అలెగ్జాండర్ ది గ్రేట్ | వడ్డీ వ్యాపారి | ||
షిక్కర్ | తంబి ముతలాలి | |||
పృథ్వీ | నాగేంద్ర నాయక్ | కన్నడ | ||
శౌర్య | విజయేంద్ర వర్మ కుమారుడు | |||
మైలారి | అనిత సోదరుడు. | |||
డాన్ శీను | ప్రవీణ్ దుగ్గల్ | తెలుగు | ||
శౌర్య | కన్నడ | |||
2011 | ఓస్తే | తమిళం | ||
తీన్ మార్ | వసుమతి సోదరుడు | తెలుగు | ||
2012 | కో కో | కన్నడ | ||
అన్నా బాండ్ | జాన్ మాథ్యూ | |||
శివ | పాండురంగ శెట్టి కుమారుడు | |||
అధినాయకుడు | మంత్రి కొడుకు. | తెలుగు | ||
దరువు | బిహారీ కాంట్రాక్ట్ హంతకుడు | |||
2013 | మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ | |||
2014 | వీరం | ఆదలరసు కుడి చేయి | తమిళం | |
ఎవడు | దేవా | తెలుగు | ||
1: నేనొక్కడినే | ||||
2015 | బాహుబలి: ది బిగినింగ్ | కాలకేయ | ||
బ్రూస్ లీ | ||||
2016 | లక్ష్మణుడు | కన్నడ | ||
సర్దార్ గబ్బర్ సింగ్ | పఠాన్ | తెలుగు | ||
జనతా గ్యారేజ్ | సత్పాల్ | |||
చుట్టాలబ్బాయి | ||||
2017 | టియాన్ | పాకిస్తానీ | మలయాళం | |
రాజా ది గ్రేట్ | దేవరాజ్ అనుచరుడు | తెలుగు | [10] | |
2018 | కె.జి.యఫ్ చాప్టర్ 1 | జాన్ | కన్నడ | |
2019 | కాంతారాం | ప్రత్యేక ప్రదర్శన | మలయాళం | |
వెంకీ మామా | బిహారీ కాంట్రాక్ట్ కిల్లర్ | తెలుగు | ||
మహర్షి | వివేక్ మిట్టల్ పిఏ | |||
2021 | సర్పత్త పరంబరై | వెంబులి | తమిళం | |
2022 | పొయిక్కల్ కుతిరై | దేవా | ||
జేమ్స్ | జాన్ | కన్నడ | ||
కె.జి.యఫ్ చాప్టర్ 2 | ||||
2023 | తునివు | క్రిష్ | తమిళం | |
వీర సింహ రెడ్డి | రాజా రెడ్డి | తెలుగు | ||
2024 | కెప్టెన్ మిల్లర్ | ప్రిన్స్ జయవర్ధన్ | తమిళం | [11] |
2025 | మధ గజ రాజా | పెద పెరుమాళ్ కుమారుడు | ||
కాదలిక నేరమిల్లై | కరణ్ | |||
రాబిన్‌హుడ్ | తెలుగు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|---|
2023 | ది విలేజ్ | ఫర్హాన్ హమీద్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | తమిళం |
2023 | ది ఫ్రీలాన్సర్ | రాఘవేంద్ర సేతు | డిస్నీ+ హాట్‌స్టార్ | హిందీ[12] |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 August 2021). "'బాహుబలి'తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
- ↑ Manmadhan, Prema (4 April 2010). "Villain with a body". The Hindu. Archived from the original on 8 January 2023. Retrieved 10 January 2023.
- ↑ K, Ananie Borgia (26 October 2020). "I Would Have Attended Some 1200 Auditions Before I Got Selected For My 1st Ad – John Kokken (Actor)". eatmy.news. Archived from the original on 8 January 2023. Retrieved 10 January 2023.
- ↑ Mathur, Vinamra (2023-08-30). "EXCLUSIVE | John Kokken on his show 'The Freelancer': 'The role demanded someone who's physically fit'". Firstpost (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 2023-12-25.
- ↑ "Bigg Boss fame Pooja Ramachandran marries actor John Kokken..." Onmanorama. April 18, 2019. Archived from the original on 17 November 2022. Retrieved 17 November 2022.
- ↑ The Times of India (15 April 2020). "BB Telugu 2 fame Pooja Ramachandran wishes hubby John Kokken on first anniversary with an adorable post; take a look - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.
- ↑ "Bigg Boss fame Pooja Ramachandran marries actor John Kokken..." Onmanorama. April 18, 2019. Archived from the original on 17 November 2022. Retrieved 17 November 2022.
- ↑ "John Kokken & Pooja blessed with a baby boy". The Times of India. 2023-04-30. Archived from the original on 21 May 2023. Retrieved 2023-10-06.
- ↑ Zee News Telugu (29 April 2023). "తల్లైన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పేరు పెట్టేసిన సార్పట్ట విలన్". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
- ↑ Deccan Chronicle (4 May 2017). "John Kokken in Raja The Great" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
- ↑ The New Indian Express (20 September 2022). "John Kokken joins the cast of Captain Miller" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
- ↑ Sakshi (28 August 2023). "దక్షిణాదిన బిజీబిజీ.. బాలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అయిన నటుడు". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జాన్ కొక్కెన్ పేజీ