Jump to content

జానీ డెప్

వికీపీడియా నుండి
జానీ డెప్
2020 లో బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో మినమట సినిమా ప్రదర్శన సందర్భంగా జానీ డెప్
జననం
జానీ క్రిస్టోఫర్ డెప్

(1963-06-09) 1963 జూన్ 9 (వయసు 61)
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • సంగీతకారుడు
క్రియాశీల సంవత్సరాలు1984–ఇప్పటి వరకు
Works
నటించిన చిత్ర జాబితా, సంగీత దర్శకత్వం/గాత్రం అంచించిన చిత్రాలు
జీవిత భాగస్వామి
భాగస్వామివెనెస్సా పారడిస్ (1998–2012)
పిల్లలు2, లిలీ-రోజ్ తో సహా
పురస్కారాలుపురస్కారాల జాబితా
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
వాయిద్యాలుగిటార్
లేబుళ్ళు
సంబంధిత చర్యలు
సంతకం

జాన్ క్రిస్టోఫర్ డెప్ II (జననం జూన్ ;9, 1963) ఒక అమెరికన్ నటుడు, నిర్మాత, సంగీతకారుడు. పలు హాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకాదరణ పొందాడు. తన నట, సంగీత ప్రతిభకు పలు పురస్కారాలు కూడా గెలుచుకున్నాడు.

నేపధ్యము

[మార్చు]

జాన్ క్రిస్టోఫర్ డెప్ II 1963 జూన్ 9న ఓవెన్స్‌బోరో, కెంటుకీలో జన్మించాడు.[1][2][3] తల్లి బెట్టీ స్యూ పామెర్ వెయిట్రెస్ గా పనిచేసేది. ఆమెకు కలిగిన నలుగురు పిల్లలలో జానీ డెప్ చివరివాడు. (née Wells)[4] తండ్రి జాన్ క్రిస్టోఫర్ డెప్ సివిల్ ఇంజనీర్ గా పనిచేసేవాడు.[5][6] డెప్ బాల్యంలో అతని కుటుంబం తరచుగా మారారు, చివరికి 1970లో ఫ్లోరిడాలోని మిరామార్‌లోస్థిరపడ్డారు.[7] జానీకి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు[7][8]

మూలాలు

[మార్చు]
  1. "Monitor". Entertainment Weekly. No. 1263. June 14, 2013. p. 40.
  2. "Celebrity Central: Johnny Depp". People. Archived from the original on June 8, 2012. Retrieved June 19, 2012.
  3. Barraclough, Leo (July 6, 2020). "7 Things You Need to Know About Johnny Depp's U.K. Trial". Variety. Retrieved May 20, 2021. ...over the case brought by John Christopher Depp II against Rupert Murdoch's News Group Newspapers...
  4. Ng, Philiana (May 25, 2016). "Johnny Depp's Mother Dies After Long Illness". Etonline.com. Archived from the original on March 18, 2017. Retrieved March 3, 2017.
  5. Blitz & Krasniewicz 2007, p. 1.
  6. The Genealogist Archived జూన్ 26, 2019 at the Wayback Machine, "Richard T. Oren Depp (1879–1912); m. Effie America Palmore. 9th gen. Oren Larimore Depp; m. Violet Grinstead. 10th gen. John Christopher Depp; m. Betty Sue Wells. 11th gen John Christopher Depp II (Johnny Depp), b. 9 June 1963, Owensboro. See Warder Harrison, "Screen Star, Johnny Depp, Has Many Relatives in Ky.", Kentucky Explorer (Jackson, Ky), July–August 1997, 38–39. 247 Barren Co."
  7. 7.0 7.1 Stated on Inside the Actors Studio, 2002
  8. Smith, Kyle (డిసెంబరు 13, 1999). "Keeping His Head". People. Archived from the original on జూన్ 22, 2012. Retrieved డిసెంబరు 11, 2019.

బయటి లంకెలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=జానీ_డెప్&oldid=4310768" నుండి వెలికితీశారు