జాతీయ రహదారి 62
Jump to navigation
Jump to search
National Highway 62 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 748 కి.మీ. (465 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
నుండి | అబోహర్ |
వరకు | పిండ్వారా |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 62 (ఎన్‌హెచ్ 62) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పంజాబ్‌లోని అబోహర్‌ను, రాజస్థాన్‌లోని పిండ్వారాను కలుపుతుంది.[1]
ఇది రాజస్థాన్ లోని 7 జిల్లాల గుండా, 6 జిల్లా ముఖ్య పట్టణాలను స్పృశిస్తూ వెళ్ళే పొడవైన రహదారి ఇది.
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.