జాతీయ రహదారి 47
స్వరూపం
National Highway 47 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,006 కి.మీ. (625 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | బామన్‌బోర్ | |||
తూర్పు చివర | నాగపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 47 (ఎన్‌హెచ్ 47) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది గుజరాత్‌లోని బమన్‌బోర్‌లో ప్రారంభమై మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో ముగుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు సుమారు 1,006 కి.మీ. (625 మై.).[2] 2010లో జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరణకు ముందు ఎన్‌హెచ్-47, పాత జాతీయ రహదారులు 8A, 59, 59A & 69 గా ఉండేది.[3]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్47 గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళ్తుంది.[4][2]
- గుజరాత్
బమన్‌బోర్, లింబ్డి, అహ్మదాబాద్, గోద్రా, దాహోద్ - మధ్య ప్రదేశ్ సరిహద్దు
- మధ్యప్రదేశ్
గుజరాత్ సరిహద్దు - ఇండోర్, బేతుల్ - మహారాష్ట్ర సరిహద్దు
- మహారాష్ట్ర
మధ్య ప్రదేశ్ సరిహద్దు - సావోనర్, నాగ్‌పూర్
- బమన్‌బోర్ టోల్ ప్లాజా
- బగోదర(MoRTH) టోల్ ప్లాజా
- పిథాయ్ టోల్ ప్లాజా
- వావ్డి ఖుర్ద్ టోల్ ప్లాజా
- భట్వాడ టోల్ ప్లాజా
- దత్తిగావ్ టోల్ ప్లాజా
- మెత్వాడ టోల్ ప్లాజా
- బేతుల్ టోల్ ప్లాజా
- ఖంబరా టోల్ ప్లాజా
- పటాన్‌సోగి టోల్ ప్లాజా
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 27 బామన్‌బోర్ వద్ద ముగింపు.[2]
- ఎన్‌హెచ్ 51 లింబ్డి వద్ద
- ఎన్‌హెచ్ 147 సర్ఖేజ్ వద్ద
- ఎన్‌హెచ్ 48 అహ్మదాబాదు వద్ద
- ఎన్‌హెచ్ 64 అహ్మదాబాదు వద్ద
- ఎన్‌హెచ్ 147D లింఖేడా వద్ద
- ఎన్‌హెచ్ 56 దహోద్ వద్ద
- ఎన్‌హెచ్ 147E ఝబువా వద్ద
- ఎన్‌హెచ్ 347C ధార్ వద్ద
- ఎన్‌హెచ్ 52 ఇండోర్ వద్ద
- ఎన్‌హెచ్ 347BG ఇండోర్ వద్ద
- ఎన్‌హెచ్ 347B ఖేరి వద్ద
- ఎన్‌హెచ్ 548C బేతుల్ వద్ద
- ఎన్‌హెచ్ 46 బేతుల్ వద్ద
- ఎన్‌హెచ్ 347A ముల్టాయ్ వద్ద
- ఎన్‌హెచ్ 347 ముల్టాయ్ వద్ద
- ఎన్‌హెచ్ 547 సావోనర్ వద్ద
- ఎన్‌హెచ్ 547E సావోనర్ వద్ద
- ఎన్‌హెచ్ 753 సావోనర్ వద్ద
- ఎన్‌హెచ్ 247 దహెగావ్ వద్ద
- ఎన్‌హెచ్ 53 నాగపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 44 నాగపూర్ వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 2.2 "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 9 January 2020. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 9 January 2020.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 9 January 2020.
- ↑ "National Highway 47 (NH47)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-02-21. Retrieved 2023-02-22.