జాతీయ రహదారి 45
స్వరూపం
National Highway 45 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 593.5 కి.మీ. (368.8 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | ఒబైదుల్లాగంజ్ | |||
తూర్పు చివర | బిలాస్‌పూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 45 (ఎన్‌హెచ్ 45) భారతదేశంలోని ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఈ రహదారి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నడుస్తుంది.[1] 2016 జూన్‌లో ఎన్‌హెచ్-45 మార్గాన్ని జబల్‌పూర్ నుండి బిలాస్‌పూర్ వరకు పొడిగించారు.[2]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్45 మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.[3][4]
- మధ్యప్రదేశ్
ఒబైదుల్లాగంజ్, బరేలీ, టెందుఖెడ, జబల్పూర్, కుండం, షాపురా, దిండోరి, సాగర్తోలా, కబీర్ చబుత్రా - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు
- ఛత్తీస్‌గఢ్
MP సరిహద్దు - కియోంచి (కియోంచి), బిలాస్‌పూర్
కూడళ్ళు
[మార్చు]
- ఎన్‌హెచ్ 46 ఒబేదుల్లాగంజ్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 44 పలోహా వద్ద ఇంటర్‌చేంజ్
- ఎన్‌హెచ్ 34 జబల్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 30 జబల్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 543 దిండోరి వద్ద
- ఎన్‌హెచ్ 130A బిలాస్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 130 బిలాస్‌పూర్ వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "New National Highway notification" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 31 August 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 31 August 2019.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 31 August 2019.