జాతీయ రహదారి 330
స్వరూపం
National Highway 330 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 30 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 263.2 కి.మీ. (163.5 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | ప్రయాగ్‌రాజ్ | |||
| ||||
ఉత్తర చివర | బల్రాంపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తర ప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | అయోధ్య | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 330 భారతదేశంలోని జాతీయ రహదారి, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ని, బలరాంపూర్ లను కలుపుతుంది. గతంలో ఈ రహదారికి ఎన్‌హెచ్-96 అని పేరు పెట్టారు.[1][2] ఎన్‌హెచ్ 330 అనేది 4 వరుసల రహదారి.
ప్రధాన నగరాలు, పట్టణాలు
[మార్చు]ఎన్‌హెచ్-330 ఉత్తర ప్రదేశ్ లోని కింది ప్రధాన నగరాలను కలుపుతుంది [3] [4]
- ప్రయాగ్‌రాజ్
- ప్రతాప్‌గఢ్
- సుల్తాన్పూర్
- బికాపూర్
- అయోధ్య
- నవాబ్‌గంజ్
- గోండా
- బలరాంపూర్
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 30 ప్రయాగరాజ్ వద్ద ముగింపు.[3]
- ఎన్‌హెచ్ 31 ప్రతాప్‌గఢ్ వద్ద.
- ఎన్‌హెచ్ 931 ప్రతాప్‌గఢ్ వద్ద.
- ఎన్‌హెచ్ 128 సుల్తాన్పూర్ వద్ద.
- ఎన్‌హెచ్ 731 సుల్తాన్పూర్ వద్ద.
- ఎన్‌హెచ్ 27 అయోధ్య వద్ద.
- ఎన్‌హెచ్ 135A అయోధ్య వద్ద.
- ఎన్‌హెచ్ 330B గోండా వద్ద.
- ఎన్‌హెచ్ 730 బల్రాంపూర్ వద్ద ముగింపు.[3]
టోల్ ప్లాజా
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 24 October 2018.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 24 October 2018.
- ↑ 3.0 3.1 3.2 "Route substitution notification for NH 330" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 24 October 2018.
- ↑ "Table 11: New National Highways Declared (Uttar Pradesh)". Press Information Bureau - Government of India. Retrieved 24 October 2018.