Jump to content

జాతీయ రహదారి 322

వికీపీడియా నుండి
Indian National Highway 322
322
National Highway 322
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 322
మార్గ సమాచారం
పొడవు58 కి.మీ. (36 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిహాజీపూర్
వరకుముష్రిఘరారి
ప్రదేశము
దేశంభారతదేశం
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 22 ఎన్‌హెచ్ 122

జాతీయ రహదారి 322 (ఎన్‌హెచ్ 322) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పూర్తిగా బీహార్ రాష్ట్రంలో నడుస్తుంది.[1] ఈ రహదారి వైశాలి జిల్లాలోని హాజీపూర్ వద్ద ఎన్‌హెచ్-22 ను, సమస్తిపూర్ జిల్లాలోని ముస్రిఘరారి వద్ద ఎన్‌హెచ్-122B నీ కలుపుతుంది.

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్-322 పశ్చిమం నుండి తూర్పు దిశగా క్రింది పట్టణాల గుండా వెళుతుంది:

  • హాజీపూర్ పారిశ్రామిక ప్రాంతం
  • చక్షికందర్
  • గాజీపూర్ చౌక్ (దేసారి)
  • హజరత్ జందాహా
  • చక్లాల్ సాహి
  • సరైరంజన్
  • ముశ్రీఘరారి (సమస్తిపూర్)

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.