జాతీయ రహదారి 21
స్వరూపం
National Highway 21 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 465 కి.మీ. (289 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | జైపూర్ | |||
తూర్పు చివర | బరేలి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | జైపూర్, దౌసా, భరత్‌పూర్, ఆగ్రా, బుదౌన్, బరేలి | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 21 (ఎన్‌హెచ్ 21) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఈ రహదారి రాజస్థాన్ లోని జైపూర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, బరేలీలకు కలుపుతుంది.[1][2] ఈ జాతీయ రహదారి పొడవు 465 కి.మీ. (289 మై.).[3]
మార్గం
[మార్చు]- జైపూర్ నుండి భరత్‌పూర్
- భరత్‌పూర్ నుండి ఆగ్రా
- ఆగ్రా నుండి సికిందరావు
- సికంద్రరావు నుండి బుదౌన్
- బుదౌన్ నుండి బరేలీ
2010లో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని జాతీయ రహదారుల సంఖ్యలను పునర్వ్యవస్థీకరించడాణికి ముందు ఎన్‌హెచ్ 21లో జైపూర్ నుండి ఆగ్రా వరకు ఉన్న భాగాన్ని ఎన్‌హెచ్ 11 అనేవారు.[4]
జంక్షన్లు
[మార్చు]- ఎన్‌హెచ్ 48 జైపూర్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 52 జైపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 248 జైపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 148 దౌసా వద్ద
- ఎన్‌హెచ్ 921 మహ్వా వద్ద
- ఎన్‌హెచ్ 123 ఊంఛా నగ్లా వద్ద
- ఎన్‌హెచ్ 321 కిరైలి వద్ద
- ఎన్‌హెచ్ 44 కిరైలి వద్ద
- ఎన్‌హెచ్ 509 ఆగ్రా వద్ద
- ఎన్‌హెచ్ 34 సికంద్రారావు వద్ద
- ఎన్‌హెచ్ 530B సికంద్రారావు వద్ద
- ఎన్‌హెచ్ 30 బరేలి వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- రాష్ట్రాల వారీగా భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "Press Information Bureau - GOI". Retrieved 21 Feb 2018.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 14 October 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 14 October 2019.