జాతీయ డిజిటల్ లైబ్రరీ
స్వరూపం
జాతీయ డిజిటల్ లైబ్రరీ (National Digital library or NDL) భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పథకం. చాలా జాతీయ, అంతర్జాతీయ డిజిటల్ గ్రంథాలయాలను ఒకే అంతర్జాల గవాక్షం క్రిందకి తేవడం దీని ముఖ్య ఉద్దేశము. చాలా పుస్తకాలకు విద్యాసంస్థల సభ్యులకు ఉచితంగా చదువుకొనే అందుబాటు కల్పిస్తుంది.
ఆవిష్కరణ, అభివృద్ధి
[మార్చు]మే 2016 న ప్రయోగస్థాయిలో ప్రారంభించారు.[1] As of 2017[update], 150,000 ఆంగ్ల అంశాలతో బాటు 7,203,195 అంశాలు కలిగివున్నది.
అందుబాటు, పరిమితులు
[మార్చు]ప్రపంచ వ్యాప్తంగా వాడుకరులు నమోదు చేసుకోవచ్చు. అయితే కొన్ని ప్రజాదరణ విషయాలు, కొన్ని విద్యా సంస్థల సభ్యులకు మాత్రమే అందుబాటులో వుంటుంది.
- ప్రపంచ ఈ-పుస్తక గ్రంథాలయం (World eBook Library)
- దక్షిణ ఆసియా ఆర్కీవ్ (South Asia Archive)
- ఒఇసిడి గ్రంథాలయము (OECD iLibrary)
- సత్యజిత్ రే సొసైటీ (Satyajit Ray Society)
మొబైల్ ఆప్ ద్వారా కూడా వాడుకోవచ్చు.
నిర్వహణ
[మార్చు]ఐఐటి ఖరగపూర్ దీనిని నిర్వహిస్తున్నది.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Business Standard, "National Digital Library up in pilot stage", 25th May 2016.