Jump to content

జస్టిన్ జోస్

వికీపీడియా నుండి
జస్టిన్ జోస్
జస్టిన్ జోస్ (2015)
జననం (1980-10-11) 1980 అక్టోబరు 11 (వయసు 44)
విద్యాసంస్థసెయింట్ థామస్ కళాశాల
వృత్తిసౌండ్ ఇంజనీర్, సౌండ్ మిక్సర్
క్రియాశీల సంవత్సరాలు2002-ప్రస్తుతం
జీవిత భాగస్వామిలిజిన్ (వి. 2015)
పిల్లలుఐడెన్ మైఖేల్ జస్టిన్
పురస్కారాలుజాతీయ ఉత్తమ శబ్దగ్రహణం

జస్టిన్ జోస్ కేరళకు చెందిన సౌండ్ ఇంజనీర్, సౌండ్ మిక్సర్.[1] హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, లడఖీ, లాట్వియన్, అరబ్, ఉర్దూ, మలయాళ సినిమాలకు పనిచేశాడు.

2015లో బాజీరావు మస్తానీ సినిమాకు, 2017లో వాకింగ్ విత్ ది విండ్ సినిమాకు జాతీయ ఉత్తమ శబ్దగ్రాహకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నాడు.

జననం, విద్య

[మార్చు]

జస్టిన్ జోస్ 1980, అక్టోబరు 11న కేరళలోని త్రిసూర్‌లో జన్మించాడు. త్రిస్సూర్‌లోని సెయింట్ థామస్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత చేతనా సౌండ్ స్టూడియో,[2] నుండి ఆడియో రికార్డింగ్‌లో డిప్లొమా పొందాడు. లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి ఎలక్ట్రానిక్ కీబోర్డ్‌లో శిక్షణ పొందాడు.

ప్రశంసలు

[మార్చు]
జాతీయ చలనచిత్ర అవార్డులు
సంవత్సరం భాష సినిమా పేరు విభాగం
2017 లడఖీ వాకింగ్ విత్ ది విండ్ జాతీయ ఉత్తమ శబ్దగ్రహణం
2015 హిందీ బాజీరావు మస్తానీ జాతీయ ఉత్తమ శబ్దగ్రహణం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
సంవత్సరం రాష్ట్రం భాష సినిమా పేరు విభాగం
2021 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మలయాళం మిన్నల్ మురళి ఉత్తమ రీ-రికార్డింగ్ మిక్సర్
2018 గోవా స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ మరాఠీ పొట్టి ఆబా ఐక్తాయ్ నా? ఉత్తమ ఆడియోగ్రాఫర్
ఇతర అవార్డులు & నామినేషన్లు
సంవత్సరం అవార్డు భాష సినిమా పేరు విభాగం ఫలితం
2020 స్టార్ స్క్రీన్ అవార్డులు హిందీ ఉరి: సర్జికల్ స్ట్రైక్ ఉత్తమ సౌండ్ డిజైన్ & మిక్స్ విజేత
2019 జీ సినీ అవార్డులు హిందీ పద్మావత్ ఉత్తమ సౌండ్ డిజైన్ & మిక్స్ విజేత
2018 ఇండీవుడ్ అకాడమీ అవార్డులు హిందీ పద్మావత్ [3] ఉత్తమ రీ-రికార్డింగ్ మిక్సర్ విజేత
2016 ఇండియన్ రికార్డింగ్ ఆర్ట్స్ అకాడమీ అవార్డ్స్ (IRAA) హిందీ బాహుబలి [4] ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విజేత
2014 వెస్ట్రన్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ అవార్డులు హిందీ మద్రాస్ కేఫ్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విజేత
2014 స్టార్ గిల్డ్ అవార్డ్స్ (అప్సర ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డ్స్) హిందీ మద్రాస్ కేఫ్ [5] ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విజేత
2010 జీ గౌరవ్ పురస్కార్ మరాఠీ జోగ్వా ఉత్తమ సౌండ్ డిజైన్ నామినేట్
2008 వి.శాంతారామ్ అవార్డు మరాఠీ జోగ్వా ఉత్తమ సౌండ్ డిజైన్ నామినేట్

గౌరవాలు & గుర్తింపులు

  • 2017 - ఇండీవుడ్ అకాడమీ అవార్డ్సులు - అనేక బాలీవుడ్ చిత్రాల సౌండ్ మిక్సింగ్ కోసం ఎక్సలెన్స్ అవార్డు
  • 2015 - త్రిసూర్ ఆర్చ్ డియోసెస్ - యూత్ ఎక్సలెన్స్ అవార్డు

మూలాలు

[మార్చు]
  1. "Resounding Success". The Hindu. 2012-04-20. Retrieved 2023-05-12.
  2. "A sound experiment". The Hindu. 2015-05-13. Retrieved 2023-05-12.
  3. "Indywood Academy Awards 2018 Best Sound Rerecording Mixing goes to Justin Jose for the movie Padmavati directed by Sanjay Leela Bhansali". UC News. 2019-02-15. Retrieved 2023-05-12.[permanent dead link]
  4. "IRAA Awards 2016 winners". IRAA. 2019-02-15. Retrieved 2023-05-12.
  5. "Futureworks sweeps the 2014 Awards season". Futureworks. 2014-03-19. Archived from the original on 2020-06-29. Retrieved 2023-05-12.

బయటి లింకులు

[మార్చు]