Jump to content

జలక్

వికీపీడియా నుండి
జలక్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి శర్మ
నిర్మాణం నాగులపల్లి పద్మిని
తారాగణం రామ్‌ తేజ,
అనుపూర్వ,
భానుచందర్
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
ఛాయాగ్రహణం మహేష్ రాయల్
విడుదల తేదీ సెప్టెంబరు 9, 2011 (2011-09-09)
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ గోల్డ్ ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్

జలక్ 2011, సెప్టెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఇది ఒక రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్ తేజా, అనుపూర్వ, బాణుచందర్, మేల్కోటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిశర్మ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "జలక్". తెలుగు ఫిల్మీబీట్. Archived from the original on 23 నవంబర్ 2021. Retrieved 24 November 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జలక్&oldid=4392676" నుండి వెలికితీశారు