జర్నీ (సినిమా)
స్వరూపం
జర్నీ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.శరవణన్ |
---|---|
నిర్మాణం | సురేష్ కొండేటి |
కథ | ఎం.శరవణన్ |
తారాగణం | శర్వానంద్, జై, అనన్య, అంజలి |
సంగీతం | సి.సత్య |
కూర్పు | కిషోర్ తే |
భాష | తెలుగు |
జర్నీ 2011 డిసెంబరు 16న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమాకు ఎం.శరవణన్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్, జై, అనన్య, అంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సి.సత్య సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా తమిళంలో ఎంగీయుం ఎప్పుతం సినిమాకు డబ్ చేయబడిన చిత్రం.
తారాగణం
[మార్చు]- జై
- శర్వానంద్
- అంజలి
- అనన్య
- వత్సన్ చక్రవర్తి
- దీప్తి నంబియార్
- వినోధిని వైద్యనాథన్
- రవి
- మిథున్
- ప్రియా ప్రిన్స్
- తంగదురై కనగరాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.శరవణన్
- నిర్మాత: సురేష్ కొండేటి
- సహ నిర్మాత: సి.హెచ్.ప్రధ్యుమ్న
- సంగీతం: సి.సత్య
మూలాలు
[మార్చు]- ↑ "Journey (2011)". Indiancine.ma. Retrieved 2021-05-26.