జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
స్వరూపం
పరిశ్రమ | వినోదం |
---|---|
స్థాపకుడు | మురళీమోహన్ జయభేరి కిషోర్ దుగ్గిరాల |
ప్రధాన కార్యాలయం | హైదరాబాదు, తెలంగాణ , భారతదేశం |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | Film production |
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణ సంస్థ[1].ఇది తెలుగు సినిమా పరిశ్రమలో మురళి మోహన్, అతని సోదరుడు జయభేరి కిషోర్ దుగ్గిరాల ఇద్దరూ స్థాపించిన చలన చిత్ర నిర్మాణ సంస్థ. మురళీ మోహన్ తారాగణంలో భాగంగా, ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ విభాగాలను అతని సోదరుడు నిర్వహిస్తాడు.
ఈ సంస్థ 25 కి పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ 2005 లో అతడు సినిమాను నిర్మించింది, ఇది చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటి.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- అతడు (సినిమా) (2005) [2]
- ఆవిడా మా ఆవిడే (1998)
- రాజేశ్వరి కళ్యాణం (1993)
- వారసుడు (1993)
- పెళ్ళాం చెబితే వినాలి (1992)
- నిర్ణయం (1991)
- భారతంలో బాలచంద్రుడు (1988)
- శ్రావణ మేఘాలు (1986)
- ఓ తండ్రి తీర్పు (1985)
- ముగ్గురు మిత్రులు (1985)
- కర్పూర దీపం (1985)
- కుటుంబ గౌరవం (1984)
- నిర్దోషి (1984)
- పిచ్చిపంతులు (1983)
- బావలు అనుభవాలు (1982)
- దేవతలారా దీవించండి (1977)
మూలాలు
[మార్చు]- ↑ "Sri Jayabheri Art Productions". indiancine.ma. Retrieved 2019-10-30.
- ↑ "Filmfare South awards 2006 - Telugu cinema".