Jump to content

జయదత్తాజీ క్షీరసాగర్

వికీపీడియా నుండి
జయదత్తాజీ సోనాజీరావు క్షీరసాగర్

ఉపాధి హామీ & ఉద్యానవన శాఖ మంత్రి[1]
పదవీ కాలం
2019 జూన్ 9 – 2019 నవంబర్ 8
ముందు గిరీష్ బాపట్
తరువాత సుభాష్ దేశాయ్

పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
పదవీ కాలం
అక్టోబర్ 2009 – ఆగస్టు 2014

పదవీ కాలం
2009 – 2019
ముందు సునీల్ సూర్యభాన్ దండే
తరువాత సందీప్ క్షీరసాగర్

పదవీ కాలం
1999 – 2004
ముందు భాయ్ తుపే జనార్దన్ తాత్యాబా
తరువాత అందాల కేశవరావు యాదవరావు
నియోజకవర్గం చౌసలా

పదవీ కాలం
1990 – 1995
ముందు అశోకరావు శంకర్రావు పాటిల్
తరువాత భాయ్ తుపే జనార్దన్ తాత్యాబా
నియోజకవర్గం బీడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-12-07) 1950 డిసెంబరు 7 (వయసు 74)
రాజురి (నవగన్), బీడ్ జిల్లా
జాతీయత  భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

జయదత్తాజీ సోనాజీరావు క్షీరసాగర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీడ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1990: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు[2]
  • 1999: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు[3]
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[4][5]
  • 2009: మహారాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా నియమితులయ్యాడు
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు[6][7][8]
  • 2019 : మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధి హామీ & ఉద్యానవన శాఖ మంత్రి[9]

మూలాలు

[మార్చు]
  1. "मंत्रिमंडळात मोठे फेरबदल". Archived from the original on 2019-08-06. Retrieved 2025-01-09.
  2. "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  6. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
  7. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  8. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  9. "मंत्रिमंडळाच्या विस्तारानंतर खातेवाटप जाहीर".