జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జమ్మూ కాశ్మీరు |
అక్షాంశ రేఖాంశాలు | 32°42′0″N 74°54′0″E |
జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రియాసీ, సంబా, జమ్మూ, రాజౌరీ జిల్లాల పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా |
---|---|---|
56 | గులాబ్‌ఘర్ (ఎస్టీ) | రియాసి |
57 | రియాసి | |
58 | శ్రీ మాతా వైష్ణో దేవి | |
69 | రామ్‌గఢ్ (ఎస్సీ) | సాంబ |
70 | సాంబ | |
71 | విజయపూర్ | |
72 | బిష్నా (ఎస్సీ) | జమ్మూ |
73 | సుచేత్‌గఢ్ (ఎస్సీ) | |
74 | RS పురా - జమ్మూ సౌత్ | |
75 | బహు | |
76 | జమ్మూ తూర్పు | |
77 | నగ్రోటా | |
78 | జమ్మూ వెస్ట్ | |
79 | జమ్మూ నార్త్ | |
80 | మార్హ్ (ఎస్సీ) | |
81 | అఖ్నూర్ (ఎస్సీ) | |
82 | ఛాంబ్ | |
83 | కలకోటే - సుందర్‌బని | రాజౌరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
1962 | ఇందర్ జిత్ మల్హోత్రా | కాంగ్రెస్ | |
1967 | |||
1971 | |||
1977 | ఠాకూర్ బల్దేవ్ సింగ్ | స్వతంత్ర | |
1980 | గిర్ధారి లాల్ డోగ్రా | కాంగ్రెస్ | |
1984 | జనక్ రాయ్ గుప్తా | కాంగ్రెస్ | |
1989 | |||
1991 | కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు | ||
1996 | మంగత్ రామ్ శర్మ | కాంగ్రెస్ | |
1998 | విష్ణో దత్ శర్మ | బీజేపీ | |
1999 | |||
2002^ | చౌదరి తాలిబ్ హుస్సేన్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2004 | మదన్ లాల్ శర్మ | కాంగ్రెస్ | |
2009 | |||
2014 | జుగల్ కిషోర్ శర్మ | బీజేపీ | |
2019 [2] | |||
2024[3] |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2008-10-30.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jammu". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.