Jump to content

జమీందారు గారి అమ్మాయి (1997 సినిమా)

వికీపీడియా నుండి
జమీందారు గారి అమ్మాయి
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం చేరన్
నిర్మాణం ఎం.బి.చౌదరి
తారాగణం పార్తీబన్,
మీనా,
విజయకుమార్,
వడివేలు
సంగీతం దేవా
నేపథ్య గానం మనో,
ఎం. ఎం. శ్రీలేఖ,
ఫెబి మణి
గీతరచన భువనచంద్ర్ర, సాహితి
సంభాషణలు శ్రీ రాజా
నిర్మాణ సంస్థ జయసూర్య మూవీస్
భాష తెలుగు

జమీందారు గారి అమ్మాయి 1997, డిసెంబరు 5వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] చేరన్ దర్శకత్వంలో అదే సంవత్సరం వెలువడిన భారతి కన్నమ్మ అనే తమిళ సినిమా దీనికి మూలం.[2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Zamindaru gari Ammayi (Cheran) 1997". indiancine.ma. Retrieved 18 October 2022.
  2. "Zamindaru gari Ammayi (1997)". Indiancine.ma. Retrieved 2023-04-29.