Jump to content

జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు

వికీపీడియా నుండి

జన్ లోక్‌పాల్ బిల్లు లేదా సిటిజన్స్ అంబుడ్స్‌మన్ బిల్లు అవినీతి కేసులను దర్యాప్తు చేయడానికి, విచారణను వేగవంతం చేసి ఒక సంవత్సరంలోపు దర్యాప్తును పూర్తి చేయడానికి స్వతంత్ర సంస్థ అయిన జన్ లోక్‌పాల్‌ను నియమించాలని కోరుతూ భారతదేశంలోని పౌర సమాజ కార్యకర్తలు రూపొందించిన బిల్లు.[1]

జన్ లోక్‌పాల్ అవినీతిని అరికట్టడం, పౌరుల ఫిర్యాదులకు పరిహారం చెల్లించడం, విజిల్ బ్లోయర్‌లను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. జన్ అనే ముందు పదం సాధారణ ప్రజలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా విధానాల మెరుగుకు సూచనలు చేయడాన్ని సూచిస్తుంది.

హాంగ్‌కాంగ్ ఇండిపెండెంట్ కమీషన్ అగైనెస్ట్ కరప్షన్ అనే ఉద్యమం స్ఫూర్తిగా[2][3] అన్నా హజారే నేతృత్వంలోని సామాజిక కార్యకర్తలు జన్ లోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమాన్ని లేవదేశారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "What is the Jan Lokpal Bill, why it's important". NDTV. 16 August 2011. Retrieved 17 August 2011.
  2. "India marcheslka.com/story_main48.asp?filename=Ws280111SOCIETY_II.asp". Tehelka. 28 January 2011.
  3. "India should learn a lesson from Hong Kong on tackling corruption". The Economic Times. India. 6 August 2011. Archived from the original on 21 January 2012.
  4. "What is the Jan Lokpal Bill, why it's important". NDTV.com. 16 August 2011. Retrieved 22 July 2021.