Jump to content

జనార్దన్ మిశ్రా

వికీపీడియా నుండి
జనార్దన్ మిశ్రా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
ముందు దేవరాజ్ సింగ్ పటేల్
నియోజకవర్గం రేవా

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-01) 1956 మే 1 (వయసు 68)
హినౌటా , మధ్యప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామధర్ మిశ్రా, కైల్సో దేవి
జీవిత భాగస్వామి విజయ్ కుమారి
సంతానం 2
నివాసం హినౌటా , మధ్యప్రదేశ్ , భారతదేశం
మూలం [1]

జనార్దన్ మిశ్రా (జననం 1 మే 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రేవా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019 : వ్యవసాయ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2 ఆగస్టు 2016 - 25 మే 2019: లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1 సెప్టెంబర్ 2016 - 25 మే 2019: సబార్డినేట్ చట్టాలపై కమిటీ సభ్యుడు
  • 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[2]
  • 24 జూలై 2019 నుండి జూన్ 2024: పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు
  • 13 సెప్టెంబర్ 2019 నుండి జూన్ 2024: గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 2024: 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వ పర్యాయం)[3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Rewa". Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  2. TimelineDaily (23 March 2024). "BJP Fields Janardan Mishra From Rewa Lok Sabha Constituency For Third Consecutive Time" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  3. The Times of India (4 June 2024). "Rewa Constituency Lok SRewa Lok Sabha Election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.