జనపరెడ్డి తారకేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనపరెడ్డి తారకేశ్వరరావు
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1980-01-07) 1980 జనవరి 7 (వయసు 44)
విశాఖపట్నం, భారతదేశం
అంపైరుగా
మూలం: Cricinfo, 22 June 2020

జనపరెడ్డి తారకేశ్వరరావు (జననం 1980, జనవరి 7) భారతీయ క్రికెట్ ఆటగాడు, అంపైర్.[1] రంజీ ట్రోఫీ టోర్నమెంట్ మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్ లలో అధికారిక స్కోరర్‌గా వ్యవహరించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

2002 నవంబరు 24న తన మొదటి వన్డే మ్యాచ్ లో విజయవాడలో వెస్టిండీస్ భారత పర్యటనలో జరిగిన 7వ వన్డేలో ఆడాడు.[3] 2005 ఏప్రిల్ 5న విశాఖపట్నంలో జరిగిన భారత పర్యటనలో జరిగిన 2వ వన్డే (తన రెండవ వన్డే)లో ఆడాడు.[4] 2010, అక్టోబరు 20న విశాఖపట్నంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన 2వ వన్డే ((తన మూడవ వన్డే)లో ఆడాడు.[5] ప్రస్తుతం యుఎస్ లోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Janapareddy Tarakeswara Rao". ESPN Cricinfo. Retrieved 22 June 2020.
  2. 2.0 2.1 "Sportstar, Former ACA scorer turns trainer in USA Cricket". Sportstar. Archived from the original on 21 June 2020. Retrieved 22 June 2020.
  3. "ODI, 7th ODI, West Indies tour of India at Vijayawada, 24 Nov 2002". ESPN Cricinfo. Retrieved 22 June 2020.
  4. "ODI, 2nd ODI, Pakistan tour of India at Visakhapatnam, 5 Apr 2005". ESPN Cricinfo. Retrieved 22 June 2020.
  5. "ODI, 2nd ODI(D/N), Australia tour of India at Visakhapatnam, 20 Oct 2010". ESPN Cricinfo. Retrieved 22 June 2020.

బాహ్య లింకులు

[మార్చు]