జనని అయ్యర్
స్వరూపం
జనని అయ్యర్ | |
---|---|
జననం | కత్తివాక్కం, చెన్నై , తమిళనాడు , భారతదేశం | 1987 మార్చి 31
వృత్తి | సినీ నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011- ప్రస్తుతం |
జనని అయ్యర్ భారతదేశానికి చెందిన సినిమా నటి .ఆమె తమిళ్, మలయాళం చిత్రాల్లో నటించింది. ఆమె 2011లో అవన్ ఇవన్ చిత్రం ద్వారా సినీ రంగాల్లోకి అడుగు పెట్టింది.[1] జనని బిగ్బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
నటించిన సినిమాలు
[మార్చు]† | Denotes films that have not yet been released |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2009 | తిరు తిరు తురు తురు | కమర్షియల్ మోడల్ | తమిళ్ | - | |
2010 | విన్నైతాండి వరువాయా | అసిస్టెంట్ డైరెక్టర్ | - | ||
2011 | అవన్ ఇవన్ | బేబీ | |||
2012 | పాగాన్ | మహాలక్ష్మి | |||
2013 | 3 డాట్స్ | లక్ష్మి | మలయాళం | [2] | |
2014 | తెగిడి | మధుశ్రీ | తెలుగులో భద్రమ్ | [3] | |
సెవెంత్ డే | జేస్య్ | మలయాళం | |||
' మొసాయిలే కుతిర మీనుకాల్ | దీనా | ||||
కూతుర | నూరు | ||||
2016 | ఇతు తాండ పోలీస్ | నియ మీనన్ | [4] | ||
మా చు క | నివేదిత హారన్ | [5] | |||
2017 | అదే కంగల్ | సాధన | తమిళ్ | ||
ముప్పరిమాణం | జనని | అతిథి పాత్రలో | |||
బెలూన్ | శెంబగవల్లి | ||||
2018 | విధి మది ఉల్టా | దివ్య | గాయనిగా కూడా "ఉన్ నెరుక్కమ్' పాట | [6] | |
2019 | ధర్మప్రభు | కుమారదాసన్ కూతురు | అతిధి పాత్రలో | [7] | |
2022 | కూర్మన్ | స్టెల్లా | [8] | ||
వేజమ్ | ప్రీతీ | [9] | |||
2023 | బఘీర | రుబ్ రెడ్డి | [10] | ||
కరుంగాపియం \ కార్తీక | కాజల్ | ||||
తొళ్ళైకట్చి | |||||
యాక్కై తిరి | [11] | ||||
ముణ్ణారివాన్ | [12] |
- టెలివిజన్ రంగం
సంవత్సరం | పేరు | టీవీ ఛానల్ | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2018 | బిగ్బాస్ సీజన్ 2[13] | స్టార్ విజయ్ | కంటెస్టెంట్ | 4వ స్థానం |
2019 | బిగ్బాస్ సీజన్ 3 | స్టార్ విజయ్ | అతిధిగా | |
2019 | 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | సన్ టివి | సహా వ్యాఖ్యాత | |
2020 | ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ | సన్ టివి | అతిధిగా |
వెబ్ సిరీస్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (2 జూన్ 2021). "జనని అయ్యర్ పేరు మార్పు". www.andhrajyothy.com. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 జూన్ 2021.
- ↑ "Janani Iyer in 'Three Dots'". Sify. Archived from the original on 30 అక్టోబరు 2012. Retrieved 24 జనవరి 2013.
- ↑ "Ashok Selvan and Janani Iyer starrer Thegidi has been wrapped up". Behindwoods.com. 12 నవంబరు 2013. Retrieved 30 మే 2014.
- ↑ "Janani Iyer all set to romance Asif, again!". Timesofindia.indiatimes.com. 29 జూన్ 2014. Retrieved 9 ఏప్రిల్ 2015.
- ↑ Janani Iyer back with a bold role
- ↑ "Rameez Raja, Janani Iyer team up for a dark comedy - Times of India". The Times of India.
- ↑ Janani Iyer to play a cameo in Dharmaprabhu
- ↑ "Koorman Movie Review: Koorman is an amateurish crime thriller". The Times of India. Archived from the original on 10 ఫిబ్రవరి 2022.
- ↑ "Bigg Boss Janani Iyer to romance Ashok Selvan again". India Today. Ist. Archived from the original on 1 ఫిబ్రవరి 2019. Retrieved 21 ఏప్రిల్ 2019.
- ↑ "I play a modern girl from Hyderabad in Bagheera: Janani - Times of India". The Times of India.
- ↑ "Bharath, Janani Iyer rom-com titled Yaakai Thiri". dtNext.in. 4 జనవరి 2021. Archived from the original on 4 జనవరి 2021.
- ↑ "Bharath signs a psychological thriller movie next! - Tamil News". IndiaGlitz.com. 25 ఫిబ్రవరి 2021.
- ↑ Bigg Boss Tamil 2 Written update, 19 June 2018: Janani Iyer finishes the luxury budget task successfully