జనతాబార్
స్వరూపం
జనతాబార్ | |
---|---|
దర్శకత్వం | రమణ మొగిలి |
రచన | రాజేంద్ర భరద్వాజ్ |
నిర్మాత | రమణ మొగిలి |
తారాగణం | లక్ష్మీ రాయ్ దీక్షాపంత్ ప్రదీప్ రావత్ సురేశ్ శక్తి కపూర్ |
ఛాయాగ్రహణం | చిట్టిబాబు |
కూర్పు | ఉద్ధవ్ |
సంగీతం | వినోద్ యజమాన్య |
పంపిణీదార్లు | రోచి శ్రీమూవీస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జనతాబార్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీమూవీస్ బ్యానర్‌పై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, శక్తి కపూర్, ప్రదీప్ రావత్, సురేశ్, అనూష్ సోని, అమన్ ప్రీత్, భూపాల్‌రాజ్, విజయభాస్కర్, దీక్షాపంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లోగోని, ఫస్ట్‌లుక్‌ను లక్ష్మీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా మే 5న విడుదల చేశారు.[1]
ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ 2024 ఏప్రిల్ 11న విడుదల చేశాడు.[2]
నటీనటులు
[మార్చు]- లక్ష్మీ రాయ్[3][4]
- దీక్షాపంత్
- శక్తి కపూర్
- ప్రదీప్ రావత్
- సురేశ్
- అనూష్ సోని
- అమన్ ప్రీత్
- భూపాల్‌రాజ్
- విజయభాస్కర్
- అమీక్ష
- మిర్చి మాధవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:రోచి శ్రీమూవీస్
- నిర్మాత, దర్శకత్వం: రమణ మొగిలి
- కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: రాజేంద్ర భరద్వాజ్
- ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, మల్లేష్, అంజి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అశ్వథ్ నారాయన, అజయ్‌గౌతమ్
- సంగీతం: వినోద్ యజమాన్య
- సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు
- ఆర్ట్: నాగు
- సహా నిర్మాత: అజయ్ గౌతం
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (5 May 2022). "లైంగిక వేధింపులపై పోరాటం" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Chitrajyothy (12 April 2024). "జనతా బార్‌లో కుస్తీ పోటీలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ NTV (31 December 2021). "'జనతా బార్' లో లక్ష్మి రాయ్!". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Mana Telangana (31 December 2021). "బార్ లుక్‌తో వచ్చిన రాయ్‌లక్ష్మీ". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.