అక్షాంశ రేఖాంశాలు: 15°49′9.624″N 80°5′10.284″E / 15.81934000°N 80.08619000°E / 15.81934000; 80.08619000

జనకవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనకవరం బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

జనకవరం
గ్రామం
పటం
జనకవరం is located in Andhra Pradesh
జనకవరం
జనకవరం
అక్షాంశ రేఖాంశాలు: 15°49′9.624″N 80°5′10.284″E / 15.81934000°N 80.08619000°E / 15.81934000; 80.08619000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంజే.పంగులూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523167

పటం

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]
  1. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. (పి.యే.సి.ఎస్)
  2. సామాజిక భవనం:- గ్రామములోని ఎస్.సి.కాలనీలో, ఏడు లక్షల రూపాయల ఎస్.సి.ఉపప్రణాళిక నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రరంభోత్సవం అయిన తరువాత ఈ భవనాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించెదరు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]
  1. శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- ఈ అలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదేశన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.
  2. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం:- దాతల విరాళాలు, గ్రామస్థుల సమష్టి సహకారంతో, ఈ ఆలయ నిర్మాణం జరుగుచున్నది.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జనకవరం&oldid=3671243" నుండి వెలికితీశారు