జగన్మోహిని (1953 సినిమా)
స్వరూపం
జగన్మోహిని (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.శంకర్ సింగ్ |
---|---|
తారాగణం | ఎ.కె. శ్రీనివాసరావు, మహాబలరావు, హరిణి, ప్రతిమ, రాధ, లక్ష్మి, రామసామి |
సంగీతం | పి. శామన్న |
నేపథ్య గానం | ఎ.ఎం.రాజా, పి.లీల, జిక్కి |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | మహాత్మ పిక్చర్స్ |
భాష | తెలుగు |
జగన్మోహిని 1953లో వెలువడిన డబ్బింగ్ సినిమా[1]. మహాత్మా పిక్చర్స్ వారి ఈ చిత్రంలో , ఎ. కె.శ్రీనివాసరావు,మహాబలరావు, హరిణి, ప్రతిమ, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డి. శంకర్ సింగ్ దర్శకత్వం వహించగా, సంగీతం పి. శామన్న సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- ఎ.కె.శ్రీనివాసరావు
- ప్రతిమ
- హరిణి
- మహబలరావు
- రాధ
- లక్ష్మీ
- రామస్వామి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: డి.శంకర్ సింగ్
- గీత రచయిత: శ్రీరంగం శ్రీనివాసరావు
- సంగీతం: పి.శామన్న
- నేపథ్య గానం: ఎ.ఎం.రాజా, జిక్కి, పి.లీల
- నిర్మాణ సంస్థ: మహాత్మ పిక్చర్స్
- విడుదల: 13:01:1953.
పాటలు
[మార్చు]- ఆలించావే శ్రీ లలితా ఆలించావే జాలము సేయక
- ఏమిదిరమణీ కలయో నిజమో ఏమో తెలుపవే నీవే
- ఓ వసంత మాసం ఏగుదెంచెనే వనమెల్లా కాంతి నించెనే
- కనుపండుగ చేసి చూచెద విరిచెండు గజనిమ్మ పండు
- జయ జయ గౌరీ జయ దయమాయీ జయమీయవే
- నా బ్రతుకికపైన ఘాడాందకారమేనా హరహర
- నీ వలపుల వలలో జిక్కి నా మనమది కాతరమాయే,రచన: శ్రీ శ్రీ, గానం: ఎ. ఎం. రాజా, జిక్కి
- ప్రేమ సీమలో మీము కూడి యాడగా ఎంత సౌఖ్యమో
- రావే మనోహరా జగన్మోహనా నీవే రాణివి జగన్మోహినీ, రచన: శ్రీ శ్రీ, గానం. పి. లీల, ఎ. ఎం. రాజా
- రావో ప్రియతమా రావో రావో నా ప్రాణ జ్యోతి నీవే
- వికసిత కుసుమము నీవే నోయి అనురాగమే నిండిన
- సోది చెప్పా వచ్చినానమ్మాఅమ్మ నువ్వు కోరింది