జండియాలా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
జండియాలా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్సర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | చిత్రం | పార్టీ | ||
2012 | బల్జీత్ సింగ్ జలాల్ ఉస్మా | శిరోమణి అకాలీ దళ్ | |||
2017[3] | సుఖ్వీందర్ సింగ్ డానీ | కాంగ్రెస్ | |||
2022 | హర్భజన్ సింగ్ ఇటో[4] | ఆప్ |
2022 ఎన్నికల ఫలితం
[మార్చు]పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
ఆప్ | హర్భజన్ సింగ్ ఇటో | 59,724 | 46.41 | ||
కాంగ్రెస్ | సుఖ్వీందర్ సింగ్ డానీ బండాలా | 34341 | 26.69 | ||
శిరోమణి అకాలీ దళ్ | సతీందర్‌జిత్ సింగ్ ఛజ్జల్వద్ది | 26302 | 20.44 | ||
నోటా | పైవేవీ కాదు | 918 | 0.71 | ||
మెజారిటీ | 25,383 | 19.72 | |||
పోలింగ్ శాతం | 128681 |
2017 ఎన్నికల ఫలితం
[మార్చు]పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: జండియాలా | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
కాంగ్రెస్ | సుఖ్వీందర్ సింగ్ డానీ బండాలా | 53,042 | 43.89 | |
శిరోమణి అకాలీ దళ్ | దల్బీర్ సింగ్ | 34,620 | 27.74 | |
ఆప్ | హర్భజన్ సింగ్ ఎటో | 33,912 | 27.17 | |
బీఎస్పీ | సత్పాల్ సింగ్ పఖోకే | 814 | 0.65 | |
APP | హర్దీప్ సింగ్ | 679 | 0.54 | |
BSP (A) | విక్రమ్‌జిత్ సింగ్ | 669 | 0.54 | |
స్వతంత్ర | హర్భజన్ సింగ్ జండియాలా | 581 | 0.47 | |
నోటా | పైవేవీ కాదు | |||
మెజారిటీ | ||||
పోలింగ్ శాతం | ||||
నమోదైన ఓటర్లు | 1,69,613 |
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ DNA India (19 March 2022). "Meet Harbhajan Singh ETO, AAP MLA from Jandiala, set to take oath as Punjab minister today" (in ఇంగ్లీష్). Retrieved 8 November 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)