Jump to content

జంగిల్ రాణి

వికీపీడియా నుండి

'జంగిల్ రాణి' 1960, ఫిబ్రవరి,5 న విడుదలైన డబ్బింగ్ సినిమా.నీలా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి పి.సుబ్రహ్మణ్యం దర్శకుడు. ఈ చిత్రంలోకుమారి, కె వి.శాంతి, శ్రీరామ్,నంబియార్, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం బ్రదర్ లక్ష్మణ్ సమకూర్చారు .

జంగిల్ రాణి
(1960 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం శ్రీరామ్, నంబియార్, కుమారి, పెడ్రో
నిర్మాణ సంస్థ నీల ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • కుమారి
  • కె.వి.శాంతి
  • ఎస్.డి.సుబ్బులక్ష్మి
  • ఎ.కె.సరస్వతి
  • శ్రీరామ్
  • ఎం.ఎన్.నంబియార్
  • డి.బాలసుబ్రహ్మణ్యం
  • రామస్వామి
  • సుకుమార్
  • ఎస్.పి.పిళ్ళై
  • కరుపయ్య
  • బహుదూర్


సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పి.సుబ్రహ్మణ్యం
  • మాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • పాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • సంగీతం: బ్రదర్ లక్ష్మణ్
  • నిర్మాణ సంస్థ: నీలా ప్రొడక్షన్స్
  • విడుదల:05:02:1960.



పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]