ఛండీ చాముండీ
స్వరూపం
చండీ చాముండీ (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. రెడ్డి |
---|---|
తారాగణం | కవిత, విజయలలిత |
నిర్మాణ సంస్థ | సురేఖ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఛండీ చాముండీ 1983 డిసెంబర్ 16 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. కె. ఎస్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో ,కవిత, విజయ లలిత, నూతన్ ప్రసాద్, జయమాలిని, తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం చెళ్ళపిళ్ల సత్యం అందించారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: కె. ఎస్. రెడ్డి
సంగీతo: సత్యం
గీత రచయితలు: రాజశ్రీ, సి.నారాయణ రెడ్డి
నేపథ్యగానo : ఎస్.జానకి బృందం
పాటల జాబితా
[మార్చు]1.ఈ కెరటం ఎగిరిపడుతుంది నా పరువం తొందర , రచన: రాజశ్రీ , గానం.శిష్ట్లా జానకి
2.ఈశ్వరి చాముండేశ్వరి ఎక్కడ తల్లీ ఎక్కడ, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.జానకి
3.డిస్కో డిస్కో డిస్కో ఇది వేడిమి దాచే గ్లాస్కో, రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి కోరస్
4.సూదంటూ రాయంటి సూపుంది చూపుల్లో చాకంటి , రచన: సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్.జానకి బృందం .
బయటి లంకెలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.